మమిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమిట్ జిల్లా
మిజోరాం జిల్లాలు
దేశం భారతదేశం
రాష్ట్రం మిజోరాం
ముఖ్యపట్టణం మమిట్
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు మిజోరాం
 • శాసనసభ నియోజకవర్గాలు 3
విస్తీర్ణం
 • మొత్తం 3
జనాభా (2011)
 • మొత్తం 86
 • సాంద్రత 29
జనగణాంకాలు
 • అక్షరాస్యత 84.93
 • లింగ నిష్పత్తి 927
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

మిజోరాం రాష్ట్రం 8 జిల్లాలలో మమిట్ జిల్లా ఒకటి.

భౌగోళికం[మార్చు]

మమిట్ జిల్లా ఉత్తరసరిహద్దులో అస్సాం రాష్ట్రానికి చెందిన హైల కండి జిల్లా, పడమర సరిహద్దులో ఉత్తర త్రిపుర జిల్లా మరియు బంగ్లాదేశ్, దక్షిణ సరిహద్దులో లంగ్‌లై జిల్లా మరియు తూర్పు సరిహద్దులో కొలాసిబ్ జిల్లా మరియు ఐజ్‌వాల్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 3025.75 చ.కి.మీ. జిల్లా కేంద్రంగా మమిట్ పట్టణం ఉంది. [1]

విభాగాలు[మార్చు]

మమిట్ జిల్లాలో 4 రీజనల్ డెవెలప్మెంట్ బ్లాకులు ఉన్నాయి. జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు (హాచెక్, దంప మరియు మమిట్) ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 85,757
ఇది దాదాపు అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం [2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 618 వ స్థానంలో ఉంది
1చ.కి.మీ జనసాంద్రత 29
2001-11 కుటుంబనియంత్రణ శాతం 37.56%
స్త్రీ పురుష నిష్పత్తి 927:1000
జాతియ సరాసరి (928) కంటే అల్పం
అక్షరాస్యత శాతం 84.93%.[3]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

1985లో మమిట్ జిల్లాలో 500 చ.కి.మీ వైశాల్యంలో దంపా టైగర్ రిజర్వ్ స్థాపించబడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. 198 Andorra 84,825 July 2011 est.  line feed character in |quote= at position 4 (help)
  3. census2011. "Mamit District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15. 
  4. Indian Ministry of Forests and Environment. "Protected areas: Mizoram. certificate". Retrieved September 25, 2011. 

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మమిట్&oldid=2000855" నుండి వెలికితీశారు