కొలాసిబ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Kolasib జిల్లా
Mizoram జిల్లాలు
దేశం భారతదేశం
రాష్ట్రం Mizoram
ముఖ్యపట్టణం Kolasib
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Mizoram
 • శాసనసభ నియోజకవర్గాలు 3
విస్తీర్ణం
 • మొత్తం 1,382.51
జనాభా (2011)
 • మొత్తం 83
 • సాంద్రత 61
జనగణాంకాలు
 • అక్షరాస్యత 93.50
 • లింగ నిష్పత్తి 956
Website అధికారిక వెబ్‌సైటు

మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో కొలాసిబ్ జిల్లా ఒకటి.

భౌగోళికం[మార్చు]

కొలాదిబ్ ఉత్తర మరియు వాయవ్య సతిహద్దులలో అస్సాం రాష్ట్రం లోని హైలకండి జిల్లా, పడమర దిశలో మమిట్ జిల్లా దక్షిణ మరియు తూర్పు దిశలలో ఐజ్‌వాల్ జిల్లా మరియు ఈశాన్య సరిహద్దులో అస్సాం రాష్ట్రం లోని కచార్ జిల్లా ఉన్నాయి. జిల్లావైశాల్యం 1382.51చ.కి.మీ ఉంది. కొలాసిబ్ జిల్లా కేంద్రంగా కొలాసిబ్ పట్టణం ఉంది.

విద్యుత్తు[మార్చు]

కొలాసిబ్ జిల్లాలో పూర్తిగా నిర్మించబజడిన " సెర్లుయి బి డాం " ఆనకట్ట .[1] 2 నిర్మాణంలో ఉన్న ఆనకట్టలు (బైరబ్ ఆనకట్ట) [2] మరియు (తురియల్ ) ఆనకట్ట [3] ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

సెర్చిప్ జిల్లాను 2 రీజనల్ డెవెలెప్మెంటు బ్లాకులుగా (బిల్ఖత్లిర్ మరియు తిగ్ధల్) విభజించారు. జిల్లా 3 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ( తురియల్, కొలాసిబ్ మరియు సెర్లుయి) విభజింపబడింది.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 83,054.
ఇది దాదాపు అండొర్రా దేశ జనసంఖ్యకు సమానం [4]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 620
1చ.కి.మీ జనసాంద్రత 61
2001-11 కుటుంబనియంత్రణ శాతం 27.28%.
స్త్రీ పురుష నిష్పత్తి 956:1000
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 93.50%.[5]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు[మార్చు]

  1. "SerluiB A Milestone in the Power Sector". Eastern Panorma. 20 October 2010. Retrieved 8 August 2012. 
  2. Lalfakzuala. "Bairabi Dam Project 80MW leh TLAWNG HEP 55MW TAN MOU ZIAKFEL". DIPR Mizoram. Retrieved 13 August 2012. 
  3. "Tuirial Project To Be Completed by 2014". SINLUNG. 11 November 2011. Retrieved 5 August 2012. 
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. 198 Andorra 84,825 July 2011 est.  line feed character in |quote= at position 4 (help)
  5. census2011. "Kolasib District : Census 2011 data". census2011.co.in. Retrieved 2013-06-15. 

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కొలాసిబ్&oldid=1971071" నుండి వెలికితీశారు