ఐజ్వాల్ వెస్ట్ 3 శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐజ్వాల్ వెస్ట్ 3 శాసనసభ నియోజకవర్గం
constituency of the Mizoram Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమిజోరాం మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°43′1″N 92°42′43″E మార్చు
పటం

ఐజ్వాల్ వెస్ట్ 3 శాసనసభ నియోజకవర్గం మిజోరం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఐజాల్ జిల్లా, మిజోరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2023[1][2] వి జైతంజామా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్
2018[3][4] వి జైతంజామా స్వతంత్ర
2013[5][6][7] వనలాల్జావ్మా మిజో నేషనల్ ఫ్రంట్
2008[8] ఆర్.సెల్తుమా కాంగ్రెస్
2003 ఆర్. లాల్జిర్లియానా కాంగ్రెస్
1998 ఆర్. లాల్జిర్లియానా కాంగ్రెస్
1993 సి. చాంగ్‌కుంగా స్వతంత్ర
1989 ఆండ్రూ లాల్హెర్లియానా స్వతంత్ర
1987 ఆండ్రూ ఎల్. హెర్లియానా స్వతంత్ర
1984 ఆర్. తంగ్లియానా కాంగ్రెస్
1979 జె. థంకుంగ పీపీసీ
1978 జె. థంకుంగ పీపీసీ

మూలాలు

[మార్చు]
  1. Zee News (4 December 2023). "Mizoram Assembly Election Results 2023: Full Name Of Constituency-Wise Winning Candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  2. Hindustan Times (4 December 2023). "Mizoram Assembly Election Results 2023: Full list of winners seat-wise and constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  3. "Mizoram Legislative Election 2018- Statistical Report". Election Commission of India. Retrieved 5 October 2021.
  4. India Today (4 November 2023). "Mizoram assembly result: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  5. "Mizoram General Legislative Election 2013". Election Commission of India. Retrieved 6 January 2022.
  6. "Mizoram assembly Election Result 2013 Constituency Wise" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 22 January 2015. Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  7. "Statistical Report on General Election, 2013 to the Legislative Assembly of Mizoram" (PDF). Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 6 June 2021.
  8. "Mizoram 2008 - Mizoram - Election Commission of India". Retrieved 3 January 2021.