మిజోరం శాసనసభ నియోజకవర్గాల జాబితా
స్వరూపం
(మిజోరాం శాసనసభ నియోజకవర్గాల జాబితా నుండి దారిమార్పు చెందింది)
మిజోరాం శాసనసభ | |
---|---|
మిజోరం 9వ శాసనసభ | |
![]() | |
రకం | |
రకం | |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
సీట్లు | 40 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 నవంబరు |
సమావేశ స్థలం | |
![]() | |
లెజిస్లేటివ్ అసెంబ్లీ హౌస్, ఐజ్వాల్, మిజోరం, భారతదేశం – 796001 | |
వెబ్‌సైటు | |
www.mizoramassembly.in |
మిజోరం శాసనసభ అనేది ఈశాన్య భారతదేశంలోని మిజోరం రాష్ట్రానికి చెందిన ఏకసభ రాష్ట్రశాసనసభ. శాసనసభ స్థానం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో ఉంది. శాసనసభలో 40మంది శాసనసభ సభ్యుల స్థానాలు ఉన్నాయి.[1] వీరు ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నుకోబడతారు.

మిజోరం శాసనసభ నియోజకవర్గాల చరిత్ర
[మార్చు]మిజోరం శాసనసభ నియోజకవర్గాల చరిత్రను 1987లో గుర్తించవచ్చు, భారత రాజ్యాంగం 51వ సవరణ ప్రకారం [2] మిజోరం కొత్త రాష్ట్రం ఏర్పడి, మొట్టమొదటి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులను అందించబడింది. ఈ శాసనసభకు మొదటి ఎన్నికలు 1987 లో జరిగాయి.
సంవత్సరం | చట్టం/ఉత్తర్వులు | వివరాలు | శాసనసభ స్థానాలు | ఎన్నికలు | ||
---|---|---|---|---|---|---|
మొత్తం | సాధారణ | ఎస్.టి | ||||
1971 | ఈశాన్య ప్రాంతాల (పునర్వ్యవస్థీకరణ) చట్టం [3] | అసోం రాష్ట్రం లోని మిజో కొండలు మిజోరం ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడ్డాయి. | 30 | 30 | 0 | 1972 |
1976 | 30 | 3 | 27 | 1978 | ||
1978 | 30 | 30 | 0 | 1979, 1984 | ||
1986 | మిజోరం శాంతి ఒప్పందం | మిజోరం శాంతి ఒప్పందం తర్వాత మిజోరానికి పూర్తి రాష్ట్ర హోదా లభించింది. శాసనసభ స్థానాలు 40కి పెరిగాయి. | 40 | 2 | 38 | 1987 |
1987 | షెడ్యూల్డ్ తెగలకు కేటాయించబడ్డాయి. చేయబడిన స్థానాల సంఖ్య పెంపు. | 40 | 1 | 39 | 1989, 1993, 1998, 2003, 2008, 2013, 2018, 2023 |
శాసనసభ నియోజకవర్గాల జాబితా
[మార్చు]శాసనసభ నియోజకవర్గాల చివరి డీలిమిటేషన్ ద్వారా మిజోరం శాసనసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రిందవివరింపబడింది.[4] 2008 నాటికి, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు 39 నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి.
వ.సంఖ్య. | నియోజకవర్గం పేరు | కేటాయింపు
(ఎస్.టి/ఏదీలేదు) |
జిల్లా | లోక్‌సభ నియోజకవర్గం | ఓటర్లు (2023 నాటికి)[5][dated info] |
---|---|---|---|---|---|
1 | హచెక్ | ఎస్.టి | మమిట్ | మిజోరం | 21,160 |
2 | దంప | 20,090 | |||
3 | మమిట్ | 23,932 | |||
4 | తుయిరియల్ | కొలాసిబ్ | 18,498 | ||
5 | కొలాసిబ్ | 24,096 | |||
6 | సెర్లూయి | 21,265 | |||
7 | తువావల్ | ఐజాల్ | 17,997 | ||
8 | చాల్‌ఫిల్ | 20,133 | |||
9 | తావి | 17,300 | |||
10 | ఐజ్వాల్ నార్త్ 1 | 27,009 | |||
11 | ఐజ్వాల్ నార్త్ 2 | 24,625 | |||
12 | ఐజ్వాల్ నార్త్ 3 | 20,569 | |||
13 | ఐజ్వాల్ తూర్పు 1 | ఏదీలేదు | 29,044 | ||
14 | ఐజ్వాల్ తూర్పు 2 | ఎస్.టి. | 19,166 | ||
15 | ఐజ్వాల్ వెస్ట్ 1 | 29,932 | |||
16 | ఐజ్వాల్ వెస్ట్ 2 | 22,900 | |||
17 | ఐజ్వాల్ వెస్ట్ 3 | 23,677 | |||
18 | ఐజ్వాల్ సౌత్ 1 | 23,066 | |||
19 | ఐజ్వాల్ సౌత్ 2 | 27,933 | |||
20 | ఐజ్వాల్ సౌత్ 3 | 22,631 | |||
21 | లెంగ్‌టెంగ్ | చాంఫై | 18,767 | ||
22 | తుయిచాంగ్ | 17,605 | |||
23 | చంఫై నార్త్ | 20,220 | |||
24 | చంఫై సౌత్ | 21,531 | |||
25 | తూర్పు టుయిపుయ్ | 15,910 | |||
26 | సెర్చిప్ | సెర్చిప్ | 20,844 | ||
27 | తుయికుమ్ | 17,055 | |||
28 | హ్రాంగ్‌టుర్జో | 16,780 | |||
29 | సౌత్ టుయిపుయ్ | లంగ్‌లై | 16,348 | ||
30 | లుంగ్లీ నార్త్ | 17,867 | |||
31 | లుంగ్లీ తూర్పు | 16,327 | |||
32 | లుంగ్లీ వెస్ట్ | 15,686 | |||
33 | లుంగ్లీ సౌత్ | 19,050 | |||
34 | తొరంగ్ | 14,955 | |||
35 | వెస్ట్ టుయిపుయ్ | 16,793 | |||
36 | తుచాంగ్ | లవంగ్‌త్లై | 36,191 | ||
37 | లవంగ్‌త్లై వెస్ట్ | 29,542 | |||
38 | లవంగ్‌త్లై ఈస్ట్ | 25,937 | |||
39 | సైహా | సైహా | 24,197 | ||
40 | పాలక్ | 20,435 |
మూలాలు
[మార్చు]- ↑ "Mizoram Legislative Assembly". Legislative Bodies in India website. Retrieved 29 January 2011.
- ↑ "THE CONSTITUTION (AMENDMENT)". Retrieved January 21, 2008.
- ↑ "India Code: North-Eastern Areas (Reorganisation) Act, 1971" (PDF). 1971-12-30. Retrieved December 21, 2020.
- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008 - Delimitation - Election Commission of India". Retrieved December 17, 2020.
- ↑ "Form 20 - Final Result Sheet - 1-Hachhek (ST)" (PDF). Mizoram State Election Commission. Archived (PDF) from the original on 7 March 2024. Retrieved 7 March 2024.