లోక్‌సభ నియోజకవర్గాల జాబితా
Jump to navigation
Jump to search
భారతదేశంలోని లోక్‌సభ నియోజకవర్గం :భారత పార్లమెంటు దిగువసభను లోకసభ అంటారు. ఇందులో పార్లమెంటు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు భారత్ లోని లోక్‌సభ నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రస్తుతం 543 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలు, ఆయా ప్రాంతాల జనాభాపై ఆధారపడి వుంటాయి.
రాష్ట్రాల వారిగా లోక్‌సభ నియోజకవర్గాలు[మార్చు]
తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు[మార్చు]
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాలు[మార్చు]
వరుస సంఖ్య | లోక్‌సభ నియోజకవర్గం పేరు | దీనిలో గల శాసనసభ నియోజకవర్గాలు (వాటి వరుస సంఖ్యలు ఇవ్వబడినవి) |
---|---|---|
1. | అరుకు (ఎస్.టి.) | 130. కురుపాం (ఎస్.టి.), 131. పార్వతీపురం (ఎస్.సి.), 132. సాలూరు (ఎస్.టి.), 146. మాడుగుల, 147. అరకు లోయ (ఎస్.టి.), 148. పాడేరు (ఎస్.టి.),
172. రంపచోడవరం (ఎస్.టి.). |
2. | శ్రీకాకుళం | 120. ఇచ్ఛాపురం, 121. పలాస, 122. టెక్కలి, 123. పాతపట్నం, 124. శ్రీకాకుళం, 125. ఆముదాలవలస, 127. నరసన్నపేట. |
3. | విజయనగరం | 126. ఎచ్చెర్ల, 128. రాజాం (ఎస్.సి.), 129. పాలకొండ (ఎస్.టి.), 133. బొబ్బిలి, 134. చీపురుపల్లి, 136. భోగాపురం 137. విజయనగరం. |
4. | విశాఖపట్నం | 135. గజపతినగరం, 138. శృంగవరపుకోట, 139. భీమిలి, 140. తూర్పు విశాఖపట్నం, 141. దక్షిణ విశాఖపట్నం, 142. ఉత్తర విశాఖపట్నం, 143. పశ్చిమ విశాఖపట్నం. |
5. | అనకాపల్లి | 144. గాజువాక, 145. చోడవరం, 149. అనకాపల్లి, 150. పెందుర్తి, 151. ఎలమంచిలి, 152. పాయకరావుపేట (ఎస్.సి.), 153. నర్సీపట్నం. |
6. | కాకినాడ | 154. తుని, 155. ప్రత్తిపాడు, 156. పిఠాపురం, 157. కాకినాడ గ్రామీణ, 158. పెద్దాపురం, 160. కాకినాడ సిటీ, 171. జగ్గంపేట. |
7. | అమలాపురం (ఎస్.సి.) | 161. రామచంద్రాపురం, 162. ముమ్మడివరం, 163. అమలాపురం (ఎస్.సి.), 164. రాజోలు (ఎస్.సి.), 165. గన్నవరం (ఎస్.సి.), 166. కొత్తపేట, 167. మండపేట. |
8. | రాజమండ్రి | 159. అనపర్తి, 168. రాజానగరం, 169. రాజమండ్రి సిటీ, 170. రాజమండ్రి గ్రామీణ, 173. కొవ్వూరు (ఎస్.సి.), 174. నిడదవోలు, 185. గోపాలపురం (ఎస్.సి.). |
9. | నరసాపురం | 175. ఆచంట, 176. పాలకొల్లు, 177. నర్సాపురం, 178. భీమవరం, 179. ఉండి, 180. తణుకు, 181. తాడేపల్లిగూడెం. |
10. | ఏలూరు | 182. ఉంగుటూరు, 183. దెందులూరు, 184. ఏలూరు, 186. పోలవరం (ఎస్.టి.), 187. చింతలపూడి (ఎస్.సి.), 189. నూజివీడు (ఎస్.సి.), 192. కైకలూరు. |
11. | మచిలీపట్టణం | 190. గన్నవరం, 191. గుడివాడ, 193. పెడన, 194. మచిలీపట్నం, 195. అవనిగడ్డ, 196. ఉయ్యూరు, 197. పెనమలూరు. |
12. | విజయవాడ | 188. తిరువూరు (ఎస్.సి.) 198. భవానీపురం, 199. సత్యనారాయణపురం, 200. విజయవాడ పడమట, 201. మైలవరం, 202. నందిగామ (ఎస్.సి.), 203. జగ్గయ్యపేట. |
13. | గుంటూరు | 205. తాడికొండ (ఎస్.సి.), 206. మంగళగిరి, 207. పొన్నూరు, 210. తెనాలి, 212. ప్రత్తిపాడు (ఎస్.సి.), 213. ఉత్తర గుంటూరు, 214. దక్షిణ గుంటూరు శాసనసభ నియోజకవర్గం. |
14. | నరసారావుపేట | 204. పెదకురపాడు, 215. చిలకలూరిపేట, 216. నరసారావుపేట, 217. సత్తెనపల్లి, 218. వినుకొండ, 219. గురజాల, 220. మాచెర్ల. |
15. | బాపట్ల (ఎస్.సి) | 208. వేమూరు (ఎస్.సి.), 209. రేపల్లె, 211. బాపట్ల, 223. పరుచూరు, 224. అద్దంకి (ఎస్.సి.), 225. చీరాల, 226. సంతనూతల (ఎస్.సి.). |
16. | ఒంగోలు | 221. ఎర్రగొండపాలెం, 222. దర్శి, 227. ఒంగోలు, 229. కొండపి (ఎస్.సి.), 230. మార్కాపురం, 231. గిద్దలూరు, 232. కనిగిరి. |
17. | నంద్యాల | 253. ఆళ్ళగడ్డ, 254. శ్రీశైలం, 255. నందికొట్కూరు (ఎస్.సి.), 257. కల్లూరు, 258. నంద్యాల, 259. బనగానపల్లి, 260. డోన్. |
18. | కర్నూలు | 256. కర్నూలు, 261. పత్తికొండ, 262. కోడుమూరు (ఎస్.సి.), 263. యెమ్మిగనూరు, 264. కౌతలం, 265. ఆదోని, 266. ఆలూరు. |
19. | అనంతపురం | 267. రాయదుర్గం, 268. ఉరవకొండ, 269. గుంతకల్లు, 270. తాడిపత్రి, 272. అనంతపురం, 273. కళ్యాణదుర్గం, 274. రాప్తాడు. |
20. | హిందూపూర్ | 271. సింగనమల (ఎస్.సి.), 275. మడకసిర (ఎస్.సి.), 276. హిందూపురం, 277. పెనుకొండ, 278. పుట్టపర్తి, 279. ధర్మవరం, 280. కదిరి. |
21. | కడప | 243. బద్వేల్ (ఎస్.సి.), 245. కడప, 248. పులివెందుల, 249. కమలాపురం, 250. జమ్మలమడుగు, 251. ప్రొద్దుటూరు, 252. మైదుకూరు. |
22. | నెల్లూరు | 228. కందుకూరు, 233. కావలి, 234. ఆత్మకూరు, 235. కొవ్వూరు, 236. నెల్లూరు పట్టణ, 237. నెల్లూరు గ్రామీణ, 242. ఉదయగిరి. |
23. | తిరుపతి (ఎస్.సి.) | 238 సర్వేపల్లి, 239. గూడూరు (ఎస్సీ), 240. సూళ్ళూరుపేట (ఎస్సీ), 241. వెంకటగిరి, 286. తిరుపతి, 287. శ్రీకాళహస్తి, 288. సత్యవేడు (ఎస్సీ) |
24. | రాజంపేట | 244. రాజంపేట (వైఎస్ఆర్ జిల్లా), 246 కోడూరు (వైఎస్ఆర్ జిల్లా), 247. రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా), 281. తంబళ్ళపల్లె (చిత్తూరు జిల్లా), 282. పీలేరు (చిత్తూరు జిల్లా), 283. మదనపల్లె (చిత్తూరు జిల్లా), 284. పుంగనూరు (చిత్తూరు జిల్లా) |
25. | చిత్తూరు (ఎస్.సి.) | 285. చంద్రగిరి, 289. నగరి, 290 గంగాధరనెల్లూరు (ఎస్.సీ.), 291 చిత్తూరు, 292 పూతలపట్టు (ఎస్సీ), 293 పలమనేరు, 294 కుప్పం. |
అరుణాచల్ ప్రదేశ్[మార్చు]
అస్సాం[మార్చు]
- కరీంగంజ్
- సిల్చార్
- స్వయంపాలిత జిల్లా
- దుబ్రి
- కొక్రాఝర్
- బార్పేట
- గౌహతి
- మంగల్దోయి
- తేజ్‌పూర్
- నౌగాంగ్
- కలియాబోర్
- జోర్హట్
- దిబ్రూగఢ్
- లక్ష్మీపూర్
బీహారు[మార్చు]
- బగాహా
- బెట్టియా
- మోతిహరి
- గోపాల్‌గంజ్
- సివాన్
- మహరాజ్‌గంజ్
- చప్రా
- హజారీపూర్
- వైశాలి
- ముజఫర్‌పూర్
- సీతామర్హి
- షియోహర్
- మధుబని
- ఝంఝార్పూర్
- దర్భంగా
- రోసెరా
- సమస్తిపూర్
- బాఢ్
- బలియా
- సహస్రా
- మాధేపూరా
- అరారియా
- కిషన్‌గంజ్
- పూర్నియా
- కతిహార్
- బాంకా
- భాగల్పూర్
- ఖగరియా
- మోంఘిర్
- బేగుసరాయ్
- నలందా
- పాట్నా
- అర్రాహ్
- బక్సార్
- ససారాం
- బిక్రంగంజ్
- ఔరంగాబాద్ (బీహార్)
- జహానాబాద్
- నవాడా
- గయ
ఛత్తీస్‌గఢ్[మార్చు]
- సుర్గుజా
- రాయ్‌గఢ్
- జంజ్‌గిర్
- బిలాస్పూర్
- సారంగఢ్
- రాయ్‌పూర్
- మహాసముంద్
- కాన్కేర్
- బస్తర్
- దుర్గ్
- రాజ్‌నంద్‌గావ్
గోవా[మార్చు]
గుజరాత్[మార్చు]
- కఛ్
- సురేంద్రనగర్
- జామ్‌నగర్
- రాజ్‌కోట్
- పోర్బందర్
- జునాగఢ్
- అమ్రేలి
- భావ్‌నగర్
- ధన్దుకా
- అహ్మదాబాదు
- గాంధీనగర్
- మెహ్సానా
- పటన్
- బనస్కాంత
- సబర్కాంత
- కాపడ్వంజ్
- దోహాడ్
- గోధ్రా
- కైరా
- ఆనంద్
- ఛోటా ఉదయపూర్
- బరోడా
- బ్రోచ్
- సూరత్
- మాండవి
- బల్సార్
హర్యానా[మార్చు]
- అంబాలా
- కురుక్షేత్ర
- కర్నాల్
- సోనిపట్
- రోహ్తక్
- ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం
- మహేంద్రగఢ్
- భివాని
- హిస్సార్
- సిర్సా
హిమాచల్ ప్రదేశ్[మార్చు]
జమ్మూ కాశ్మీరు[మార్చు]
జార్ఖండ్[మార్చు]
- రాజ్‌మహల్
- డుమ్కా
- గోద్దా
- ఛత్రా
- కోడర్మా
- గిరిదిహ్
- ధన్‌బాద్
- రాంచి
- జంషెడ్పూర్
- సింగ్భమ్
- ఖుంటి
- లోహర్దాగా
- పలమావ్
- హజారీబాగ్
కర్నాటక[మార్చు]
కేరళ[మార్చు]
- కాసర్గూడ్
- కన్నూర్
- వడకర
- కోజికోడ్
- మంజేరి
- పొన్నాని
- పాలఘాట్
- ఒట్టపలం
- తిరుచ్చూర్
- ముకుందపురం
- ఎర్నాకులం
- మువట్టుపూజ్జ
- కొట్టాయం
- ఇడుక్కి
- అలప్పుజా
- మవేలికర
- అదూర్
- క్విలోన్
- చిరయింకిల్
- త్రివేండ్రం
మధ్యప్రదేశ్[మార్చు]
- మోరెనా
- భిండ్
- గ్వాలియర్
- గుణా
- సాగర్
- ఖజురహో
- దామోహ్
- సాత్నా
- రేవా
- సిద్ధి
- షాహ్‌దోల్
- బాలఘాట్
- మాండ్లా
- జబల్పూర్
- సియోని
- ఛిండ్వారా
- బెతుల్
- హోషంగాబాద్
- భోపాల్
- విదీష
- రాజ్‌గఢ్
- షాజాపూర్
- ఖాండ్వా
- ఖర్గోనె
- ధార్
- ఇండోర్
- ఉజ్జయిని
- ఝాబువా
- మాండ్సౌర్
మహారాష్ట్ర[మార్చు]
- రాజాపూర్
- రత్నగిరి
- కొలాబా
- దక్షిణ ముంబై
- ముంబై దక్షిణ-మధ్య
- ముంబై ఉత్తర-మధ్య
- ముంబై ఈశాన్యం
- ముంబై వాయవ్యం
- ముంబై ఉత్తరం
- థానే
- దహాను
- నాసిక్
- మాలెగావ్
- ధులే
- నందూర్బార్
- ఎరండోల్
- జల్గావ్
- బుల్ధానా
- అకోలా
- వాషిమ్
- అమరావతి
- రాంటెక్
- నాగపూర్
- భండారా
- చిమూర్
- చందర్పూర్
- వార్ధా
- యావత్మల్
- హింగోలి
- నాందేడ్
- పర్భని
- జాల్నా
- ఔరంగాబాద్
- బీడ్
- లాతూర్
- ఉస్మానాబాద్
- షోలాపూర్
- పండర్పూర్
- అహ్మద్‌నగర్
- కోపార్గావ్
- ఖేడ్
- పూణె
- బారామతి
- సతారా
- కరాడ్
- సాంగ్లి
- ఇచల్కరంజి
- కొల్హాపూర్
మణిపూర్[మార్చు]
మేఘాలయ[మార్చు]
మిజోరం[మార్చు]
నాగాలాండ్[మార్చు]
ఒడిషా[మార్చు]
- మయూర్భంజ్
- బాలసోర్
- భద్రక్
- జజ్పూర్
- కేంద్రపార
- కటక్
- జగత్సింగ్పూర్
- పురి
- భువనేశ్వర్
- అస్కా
- బెర్హాంపూర్
- కోరాపుట్
- నౌరంగ్పూర్
- కలహండి
- ఫూల్బని
- బోలంగీర్
- సంబల్పూర్
- దేవ్‌గఢ్
- ధేన్‌కనల్
- సుందర్‌గఢ్
- కియోంఝార్
పంజాబు[మార్చు]
- గుర్దాస్పూర్
- అమృత్సర్
- తరన్ తరన్
- జలంధర్
- ఫిల్లౌర్
- హోషియార్పూర్
- రోపార్
- పాటియాలా
- లూధియానా
- సంగ్రూర్
- భటిండా
- ఫరీద్కోట్
- ఫిరోజ్‌పూర్
రాజస్థాన్[మార్చు]
- గంగానగర్
- బికనేర్
- చురు
- జుంఝును
- సికర్
- జైపూర్
- దౌసా
- అల్వార్
- భరత్పూర్
- బయానా
- సవాయ్ మధోపూర్
- అజ్మీర్
- టోంక్-సవాయి మాధోపూర్
- కోటా
- ఝలావర్
- బన్స్వారా
- సలుంబర్
- ఉదయపూర్
- చిత్తోర్ఘర్
- భిల్వారా
- పాలి
- జలోర్
- బార్మర్
- జోధ్‌పూర్
- నాగోర్
సిక్కిం[మార్చు]
తమిళనాడు[మార్చు]
- చెన్నై నార్త్
- చెన్నై సెంట్రల్
- చెన్నై దక్షిణ
- శ్రీపెరంబుదూర్
- చెంగల్పట్టు
- అరక్కోణం
- వేలూరు
- తిరుపత్తూరు
- వందవాసి
- తిండివనము
- కడలూరు
- చిదంబరం
- ధర్మపురి
- కృష్ణగిరి
- రాసిపురం
- సేలం
- తిరుచెంగోడ్
- నీలగిరీస్
- గోబిచెట్టిపాలయం
- కోయింబత్తూర్
- పొల్లాచి
- పళని
- దిండిగల్
- మదురై
- పెరియాకులం
- కరూర్
- తిరుచిరప్పల్లి
- పెరంబలూర్
- మాయిలదుతురై
- నాగపట్టణం
- తంజావూరు
- పుడుక్కొట్టై
- శివగంగ
- రామనాథపురం
- శివకాసి
- తిరునల్వేలి
- టెంకాసి
- తిరుచెందూర్
- నాగర్‌కోయిల్
త్రిపుర[మార్చు]
ఉత్తరప్రదేశ్[మార్చు]
- బిజ్నోర్
- అమ్రోహా
- మొరాదాబాద్
- రాంపూర్
- సంభల్
- బుదాయూన్
- ఆఓన్లా
- బరేలీ
- పిలిభిత్
- షాహ్‌జహాన్‌పూర్
- ఖేరి
- షాహాబాద్
- సీతాపూర్
- మిస్రిఖ్
- హర్దోయి
- లక్నో
- మోహన్‌లాల్‌గంజ్
- ఉన్నావ్
- రాయ్ బరేలీ
- ప్రతాప్‌గఢ్
- అమేథీ
- సుల్తాన్పూర్
- అక్బర్పూర్
- ఫైజాబాద్
- బారాబంకి
- కైసర్‌గంజ్
- బహ్రైచ్
- బర్రామ్పూర్
- గోండా
- బస్తి
- దొమారియా్గంజ్
- ఖలీలాబాద్
- బన్స్‌గావ్
- గోరఖ్‌పూర్
- మహారాజ్‌గంజ్
- పద్రౌనా
- దేవరియా
- సలీంపూర్
- బల్లియా
- ఘోసి
- ఆజంగఢ్
- లాల్గంజ్
- మఛ్లీషెహర్
- జౌన్పూర్
- సయ్యద్‌పూర్
- గాజీపూర్
- చందౌలి
- వారణాసి
- రోబర్ట్స్గంజ్
- మీర్జాపూర్
- ఫూల్పూర్
- అలహాబాద్
- ఛైల్
- ఫతెహ్‌పూర్
- బాందా
- హమీర్పూర్
- ఝాన్సీ
- జలౌన్
- ఘటమ్‌పూర్
- బిల్హౌర్
- కాన్పూర్
- ఇటావా
- కనౌజ్
- ఫరూఖాబాద్
- మైన్‌పురి
- జలేసార్
- ఇటాహ్
- ఫిరోజాబాద్
- ఆగ్రా
- మథుర
- హత్రస్
- అలీగఢ్
- ఖుర్జా
- బులంద్‌షహర్
- హాపూర్
- మీరట్ లోక్‌సభ నియోజకవర్గం
- బాగ్పత్
- ముజఫర్‌నగర్
- కైరానా
- సహ్రాన్‌పూర్
ఉత్తరాఖండ్[మార్చు]
పశ్చిమ బెంగాల్[మార్చు]
- అలీపూర్ద్వార్స్
- ఆరామ్‌బాగ్
- అసన్సోల్
- బాలుర్ఘాట్
- బంకురా
- బారాసత్
- బర్రాక్పూర్
- బసీర్హట్
- బెర్హామ్పూర్
- బీర్బం
- బోల్పూర్
- బుర్ద్వాన్
- కలకత్తా ఈశాన్య
- కలకత్తా వాయవ్య
- కలకత్తా దక్షిణ
- కోంటై
- కూచ్ బిహార్
- డార్జిలింగ్
- డైమండ్ హార్బర్
- డం డం
- దుర్గాపూర్
- హుగ్లీ
- హౌరా
- జాదవ్‌పూర్
- జల్పాయిగురి
- జంగీపూర్
- ఝర్గ్రామ్
- జోయ్‌నగర్
- కట్వా
- క్రిష్‌నగర్
- మాల్దా
- మథురాపూర్
- మిద్నాపూర్
- ముర్షిదాబాద్
- నవద్వీప్
- పన్స్కురా
- పురూలియా
- రాయ్‌గంజ్
- సెరాంపూర్
- తమ్లూక్
- ఉలుబేరియా
- బిష్ణుపూర్