బహ్రైచ్ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
బహ్రైచ్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°34′48″N 81°36′0″E |
బహ్రైచ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బహ్రైచ్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ చేయబడింది.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
282 | బల్హా | ఎస్సీ | బహ్రైచ్ |
283 | నాన్పరా | జనరల్ | బహ్రైచ్ |
284 | మటేరా | జనరల్ | బహ్రైచ్ |
285 | మహాసి | జనరల్ | బహ్రైచ్ |
286 | బహ్రైచ్ | జనరల్ | బహ్రైచ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1952 | రఫీ అహ్మద్ కిద్వాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | జోగేంద్ర సింగ్ | |
1962 | కున్వర్ రామ్ సింగ్ | స్వతంత్ర పార్టీ |
1967 | కేకే నాయర్ | భారతీయ జన్ సంఘ్ |
1971 | బద్లు రామ్ శుక్లా | కాంగ్రెస్ |
1977 | ఓం ప్రకాష్ త్యాగి | భారతీయ లోక్ దళ్ |
1980 | మౌలానా సయ్యద్ ముజఫర్ హుస్సేన్ | కాంగ్రెస్ (I) |
1984 | ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ | కాంగ్రెస్ |
1989 | ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ | జనతాదళ్ |
1991 | రుద్రసేన్ చౌదరి | బీజేపీ |
1996 | పదమ్సేన్ చౌదరి | |
1998 | ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ | బహుజన్ సమాజ్ పార్టీ |
1999 | పదమ్సేన్ చౌదరి | బీజేపీ |
2004 | రుబాబ్ సైదా | సమాజ్ వాదీ పార్టీ |
2009 | కమల్ కిషోర్ | కాంగ్రెస్ |
2014 | సావిత్రి బాయి ఫూలే | బీజేపీ |
2019 | అక్షైబర్ లాల్ గౌడ్[2] |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Bahraich Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ Business Standard (2019). "Bahraich Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.