ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
86 | ఎత్మాద్‌పూర్ | ఏదీ లేదు | ఆగ్రా | 4,32,010 |
87 | ఆగ్రా కంటోన్మెంట్ | ఎస్సీ | ఆగ్రా | 4,45,265 |
88 | ఆగ్రా సౌత్ | ఏదీ లేదు | ఆగ్రా | 3,58,858 |
89 | ఆగ్రా ఉత్తర | ఏదీ లేదు | ఆగ్రా | 4,09,578 |
106 | జలేసర్ | ఎస్సీ | ఎటాహ్ | 2,91,979 |
మొత్తం: | 19,37,690 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | సభ్యులు | పార్టీ | |
---|---|---|---|
1 1952 | సేథ్ అచల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | |||
1971 | |||
1977 | శంభు నాథ్ చతుర్వేది | జనతా పార్టీ | |
1980 | నిహాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | అజయ్ సింగ్ | జనతా దళ్ | |
1991 | భగవాన్ శంకర్ రావత్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | |||
1999 | రాజ్ బబ్బర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | |||
2009 | రాంశంకర్ కఠారియా | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019 [1] | ఎస్.పి. సింగ్ బఘేల్ |
2019[మార్చు]
2019: ఆగ్రా[2] | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భారతీయ జనతా పార్టీ | ఎస్.పి. సింగ్ బఘేల్ | 6,46,875 | 56.48 | ||
BSP | మనోజ్ కుమార్ సోని | 4,35,329 | 38.01 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | ప్రీత హరిత | 45,149 | 3.94 | ||
NOTA | None of the Above | 5,817 | 0.51 | ||
మెజారిటీ | 2,11,546 | 18.47 | |||
మొత్తం పోలైన ఓట్లు | 11,45,629 | 59.12 | +0.14 | ||
భాజపా గెలుపు | మార్పు |
మూలాలు[మార్చు]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General Election 2019". Election Commission of India. Retrieved 22 October 2021.