మిస్రిఖ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్రిఖ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°25′48″N 80°31′12″E మార్చు
పటం

మిస్రిఖ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2014)
153 మిస్రిఖ్ ఎస్సీ సీతాపూర్ 3,30,243
159 బిల్గ్రామ్-మల్లన్వాన్ ఏదీ లేదు హర్డోయ్ 3,49,773
160 బలమౌ ఎస్సీ హర్డోయ్ 3,39,129
161 శాండిలా ఏదీ లేదు హర్డోయ్ 3,28,698
209 బిల్హౌర్ ఎస్సీ కాన్పూర్ నగర్ 3,77,746
మొత్తం: 17,25,589

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1962 గోకరణ్ ప్రసాద్ భారతీయ జనసంఘ్
1967 సంక్త ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 రామ్ లాల్ రాహి భారతీయ లోక్ దళ్
1980 భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 సంక్త ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ లాల్ రాహి
1991
1996 పరాగి లాల్ భారతీయ జనతా పార్టీ
1998 రామ్ శంకర్ భార్గవ బహుజన్ సమాజ్ పార్టీ
1999 సుశీల సరోజ సమాజ్ వాదీ పార్టీ
2004 అశోక్ కుమార్ రావత్ బహుజన్ సమాజ్ పార్టీ
2009
2014 అంజు బాలా భారతీయ జనతా పార్టీ
2019[3] అశోక్ కుమార్ రావత్
2024[4]

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Misrikh Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  2. "Information and Statistics-Parliamentary Constituencies-43-Kanpur". Chief Electoral Officer, Uttar Pradesh website.
  3. "Misrikh Lok Sabha Election Results 2019". Business Standard. 2019. Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
  4. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.