జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°3′36″N 79°25′12″E మార్చు
పటం

జలౌన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2014)
208 భోగ్నిపూర్ జనరల్ కాన్పూర్ దేహత్ 3,29,258
219 మధోఘర్ జనరల్ జలౌన్ 4,29,791
220 కల్పి జనరల్ జలౌన్ 3,74,708
221 ఒరై ఎస్సీ జలౌన్ 4,31,601
225 గరౌత జనరల్ ఝాన్సీ 3,21,831
మొత్తం: 18,87,189

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం ఎంపీ పార్టీ
1977 రామ్‌చరణ్ భారతీయ లోక్ దళ్
1980 నాథూరామ్ శక్యవార్ కాంగ్రెస్ (I)
1984 లచ్చి రామ్ కాంగ్రెస్
1989 రామ్ సేవక్ భాటియా జనతాదళ్
1991 గయా ప్రసాద్ కోరి బీజేపీ
1996 భాను ప్రతాప్ సింగ్ వర్మ బీజేపీ
1998 భాను ప్రతాప్ సింగ్ వర్మ బీజేపీ
1999 బ్రిజ్ లాల్ ఖబ్రీ బహుజన్ సమాజ్ పార్టీ
2004 భాను ప్రతాప్ సింగ్ వర్మ బీజేపీ
2009 ఘనశ్యామ్ అనురాగి సమాజ్ వాదీ పార్టీ
2014 భాను ప్రతాప్ సింగ్ వర్మ బీజేపీ
2019[2] భాను ప్రతాప్ సింగ్ వర్మ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. Zee News (19 May 2019). "Jalaun Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.