ఖేరీ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
ఖేరీ లోక్సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 27°55′12″N 80°43′48″E |

ఖేరీ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 137 | పలియా | జనరల్ | లఖింపూర్ ఖేరీ |
| 138 | నిఘాసన్ | జనరల్ | లఖింపూర్ ఖేరీ |
| 139 | గోల గోకరానాథ్ | జనరల్ | లఖింపూర్ ఖేరీ |
| 140 | శ్రీ నగర్ | ఎస్సీ | లఖింపూర్ ఖేరీ |
| 142 | లఖింపూర్ | జనరల్ | లఖింపూర్ ఖేరీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు[2][3] | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | కుష్వక్త్ రాయ్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1962 | బాల్ గోవింద్ వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | |||
| 1971 | |||
| 1977 | సూరత్ బహదూర్ షా | జనతా పార్టీ | |
| 1980 | బాల్ గోవింద్ వర్మ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1980 | ఉషా వర్మ | ||
| 1984 | |||
| 1989 | |||
| 1991 | గెందన్ లాల్ కనౌజియా | భారతీయ జనతా పార్టీ | |
| 1996 | |||
| 1998 | రవి ప్రకాష్ వర్మ | సమాజ్ వాదీ పార్టీ | |
| 1999 | |||
| 2004 | |||
| 2009 | జాఫర్ అలీ నఖ్వీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | అజయ్ మిశ్రా తేని[4] | భారతీయ జనతా పార్టీ | |
| 2019[5] | |||
| 2024 | ఉత్కర్ష్ వర్మ | సమాజ్ వాదీ పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Kheri Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.
- ↑ "Kheri Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
- ↑ "Kheri Lok Sabha Election". Hindustan Times. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Business Standard (2019). "Kheri Lok Sabha Election Results 2019". Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.