లఖింపూర్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లఖింపూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లఖింపూర్ ఖేరి జిల్లా, ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
విధానసభ సంవత్సరం పేరు పార్టీ మూలాలు
01వ విధానసభ మార్చి-1952 బన్షీ ధర్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్ [1]
02వ విధానసభ ఏప్రిల్-1957 -నియోజకవర్గం ఉనికిలో లేదు [2]
03వ విధానసభ మార్చి-1962 [3]
04వ విధానసభ మార్చి-1967 సిఆర్ వర్మ భారతీయ జనసంఘ్ [4]
05వ విధానసభ ఫిబ్రవరి-1969 తేజ్ నారాయణ్ త్రివేది భారత జాతీయ కాంగ్రెస్ [5]
06వ విధానసభ మార్చి-1974 [6]
07వ విధానసభ జూన్-1977 నరేష్ చంద్ర జనతా పార్టీ [7]
08వ విధానసభ జూన్-1980 జాఫర్ అలీ నఖ్వీ భారత జాతీయ కాంగ్రెస్ (I) [8]
09వ విధానసభ మార్చి-1985 కాంతి సింగ్ విసేన్ భారత జాతీయ కాంగ్రెస్ [9]
10వ విధానసభ డిసెంబరు-1989 జాఫర్ అలీ నఖ్వీ [10]
11వ విధానసభ జూన్-1991 రామ్ గోపాల్ భారతీయ జనతా పార్టీ [11]
12వ విధానసభ డిసెంబరు-1993 [12]
13వ విధానసభ అక్టోబరు-1996 కౌశల్ కిషోర్ సమాజ్ వాదీ పార్టీ [13]
14వ విధానసభ ఫిబ్రవరి-2002 [14]
15వ విధానసభ మే-2007 [15]
నవంబరు-2010 ఉత్కర్ష్ వర్మ [16]
16వ విధానసభ మార్చి-2012 [17]
17వ విధానసభ మార్చి-2017 యోగేష్ వర్మ భారతీయ జనతా పార్టీ [18]
18వ విధానసభ 2022 యోగేష్ వర్మ భారతీయ జనతా పార్టీ

మూలాలు

[మార్చు]
 1. "1951 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 2. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 3. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 4. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 5. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 6. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 7. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 8. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 9. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 10. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 11. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 12. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 13. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 14. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 15. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 16. "Member profile" (PDF). Uttar Pradesh Legislative Assembly website. Retrieved 2 Jun 2016.
 17. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 17 Dec 2015.
 18. "Lakhimpur – Uttar Pradesh Assembly Election Results 2017". india.com. Retrieved October 9, 2017.