సికంద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)
స్వరూపం
సికంద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
సికంద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బులంద్‌షహర్ జిల్లా, గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| # | విధానసభ | సంవత్సరం | పేరు | పార్టీ |
| 1 | 01వ విధానసభ | 1952 | - | - |
| 2 | 02వ విధానసభ | 1957 | రామ్ చంద్ర వికల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 3 | 03వ విధానసభ | 1962 | బన్సారీ దాస్ | |
| 4 | 04వ విధానసభ | 1967 | రామ్ చంద్ర వికల్ | స్వతంత్ర |
| 5 | 05వ విధానసభ | 1969 | వీరేంద్ర స్వరూప్ భట్నాగర్ | |
| 6 | 06వ విధానసభ | 1974 | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 7 | 07వ విధానసభ | 1977 | ప్రతాప్ సింగ్ | జనతా పార్టీ |
| 8 | 08వ విధానసభ | 1980 | యశ్ పాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 9 | 09వ విధానసభ | 1985 | రాజేంద్ర సింగ్ సోలంకి | భారత జాతీయ కాంగ్రెస్ |
| 10 | 10వ విధానసభ | 1989 | నరేంద్ర భాటి | జనతాదళ్ |
| 11 | 11వ విధానసభ | 1991 | ||
| 12 | 12వ విధానసభ | 1993 | వీరేంద్ర పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 13 | 13వ విధానసభ | 1996 | నరేంద్ర భాటి | సమాజ్ వాదీ పార్టీ |
| 14 | 14వ విధానసభ | 2002 | వేదరం భాటి | బహుజన్ సమాజ్ పార్టీ |
| 15 | 15వ విధానసభ | 2007 | ||
| 16 | 16వ విధానసభ | 2012[1][2] | బిమ్లా సింగ్ సోలంకి | భారతీయ జనతా పార్టీ |
| 17 | 17వ విధానసభ | 2017[3][4] | ||
| 18 | 18వ విధానసభ | 2022[5][6] | లక్ష్మి రాజ్ |
మూలాలు
[మార్చు]- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 December 2018.
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 December 2018.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Uttar Pradesh 2022 Result". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.