కుందా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుందా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాప్రతాప్‌గఢ్
లోక్‌సభ నియోజకవర్గంకౌశంబి

కుంట శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ప్రతాప్‌గఢ్ జిల్లా, కౌశంబి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  • 1952: కుంట నుండి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికయ్యారు
  • 1957: ఇద్దరు అభ్యర్థులు, ఇద్దరూ స్వతంత్రులు, కుంట నుండి ఎన్నికయ్యారు
  • 1962: నియాజ్ హసన్ ఖాన్ (INC) [1]
  • 1967: నియాజ్ హసన్ ఖాన్ (INC)
  • 1969: జై రామ్ (SSP)
  • 1974: నియాజ్ హసన్ ఖాన్ (NCO)
  • 1977: శశి ప్రభ (JNP)
  • 1980: నియాజ్ హసన్ ఖాన్ (INC - I)
  • 1985: నియాజ్ హసన్ ఖాన్ (INC) [2]
  • 1989: నియాజ్ హసన్ ఖాన్ (INC)
  • 1991: శివ నారాయణ్ మిశ్రా (బిజెపి)
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1993 రఘురాజ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర
1996 రఘురాజ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర
2002 రఘురాజ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర
2007 రఘురాజ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర
2012[3][4] రఘురాజ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర
2017[5][6] రఘురాజ్ ప్రతాప్ సింగ్ స్వతంత్ర
2022[7][8] రఘురాజ్ ప్రతాప్ సింగ్ జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్)

మూలాలు[మార్చు]

  1. "UP Election Assembly Results 1962 | Uttar Pradesh Vidhan Sabha Election Results 1962". Elections.in. 2021-08-16. Retrieved 2022-04-20.
  2. "UP Election Assembly Results 1985 | Uttar Pradesh Vidhan Sabha Election Results 1985". Elections.in. 2021-08-16. Retrieved 2022-04-20.
  3. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  4. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  6. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  8. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.