వారణాసి ఉత్తర శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వారణాసి ఉత్తర శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాసి
లోక్‌సభ నియోజకవర్గంవారణాసి

వారణాసి ఉత్తర శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వారణాసి జిల్లా, వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1951 షేక్ అబ్దుల్ సమద్ భారత జాతీయ కాంగ్రెస్
1951 లాల్ బహదూర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 అబ్దుస్ సమద్ భారత జాతీయ కాంగ్రెస్
1962 విశ్వనాథ్ ప్రసాద్ భారతీయ జన్ సంఘ్
1967 విశ్వనాథ్ ప్రసాద్ భారతీయ జన్ సంఘ్
1969 శంకర్ ప్రసాద్ జైస్వాల్ భారతీయ జన్ సంఘ్
1974 షఫీర్ రెహమాన్ అన్సారీ భారత జాతీయ కాంగ్రెస్
1977 ముస్తాక్ అహ్మద్ జనతా పార్టీ
1980 షఫీర్ రెహమాన్ అన్సారీ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 షఫీర్ రెహమాన్ అన్సారీ భారత జాతీయ కాంగ్రెస్
1989 అమర్‌నాథ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
1991 అమర్‌నాథ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
1993 అమర్‌నాథ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
1996 అబ్దుల్ కలాం సమాజ్ వాదీ పార్టీ
2002 అబ్దుల్ కలాం సమాజ్ వాదీ పార్టీ
2005 రబియా కలాం సమాజ్ వాదీ పార్టీ
2007 అబ్దుల్ సమద్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ
2012[1] రవీంద్ర జైస్వాల్ భారతీయ జనతా పార్టీ
2017[2] రవీంద్ర జైస్వాల్ భారతీయ జనతా పార్టీ
2022[3] రవీంద్ర జైస్వాల్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.