దాద్రౌల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాద్రౌల్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

దాద్రౌల్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షాజహాన్‌పూర్ జిల్లా, షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

విధానసభ నుండి పేరు పార్టీ
01వ విధానసభ 1952
02వ విధానసభ 1957
03వ విధానసభ 1962
04వ విధానసభ 1967 రామ్ మూర్తి ఆంచల్ భారత జాతీయ కాంగ్రెస్
05వ విధానసభ 1969
06వ విధానసభ 1974 గిరిజా కిషోర్ మిశ్రా స్వతంత్ర
07వ విధానసభ 1977 మన్సూర్ అలీ
08వ విధానసభ 1980 నజీర్ అలీ జనతా పార్టీ (సెక్యులర్)
09వ విధానసభ 1985 రామ్ ఔటర్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
10వ విధానసభ 1989
11వ విధానసభ 1991 దేవేంద్ర పాల్ సింగ్ జనతాదళ్
12వ విధానసభ 1993 రామ్ ఔటర్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
13వ విధానసభ 1996
14వ విధానసభ 2002 అవధేష్ కుమార్ వర్మ బహుజన్ సమాజ్ పార్టీ
15వ విధానసభ 2007
16వ విధానసభ 2012[1] రామ్మూర్తి సింగ్ వర్మ సమాజ్ వాదీ పార్టీ
17వ విధానసభ 2017[2] మన్వేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
18వ విధానసభ 2022[3] మన్వేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.