షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1962-ప్రస్తుతం |
---|---|
Reservation | SC |
Current MP | అరుణ్ కుమార్ సాగర్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | ఉత్తర ప్రదేశ్ |
Assembly Constituencies | కత్రా జలాలాబాద్ తిల్హార్ పోవయన్ షాజహాన్‌పూర్ దద్రౌల్ |
షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
131 | కత్రా | జనరల్ | షాజహాన్‌పూర్ |
132 | జలాలాబాద్ | జనరల్ | షాజహాన్‌పూర్ |
133 | తిల్హార్ | జనరల్ | షాజహాన్‌పూర్ |
134 | పోవాన్ | ఎస్సీ | షాజహాన్‌పూర్ |
135 | షాజహాన్‌పూర్ | జనరల్ | షాజహాన్‌పూర్ |
136 | దద్రౌల్ | జనరల్ | షాజహాన్‌పూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1962 | ప్రేమ్ కృష్ణ ఖన్నా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | జితేంద్ర ప్రసాద్ | ||
1977 | సురేంద్ర విక్రమ్ | జనతా పార్టీ | |
1980 | జితేంద్ర ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | సత్యపాల్ సింగ్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | రామ్మూర్తి సింగ్ వర్మ | సమాజ్ వాదీ పార్టీ | |
1998 | సత్యపాల్ సింగ్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
1999 | జితేంద్ర ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | జితిన్ ప్రసాద | ||
2009 | మిథ్లేష్ కుమార్ | సమాజ్ వాదీ పార్టీ | |
2014 | కృష్ణ రాజ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | అరుణ్ కుమార్ సాగర్ | ||
2024[4] |
మూలాలు
[మార్చు]- ↑ Business Standard (2019). "Shahjahanpur Lok Sabha Election Results 2019: Shahjahanpur Election Result 2019 | Shahjahanpur Winning MP & Party". Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ Zee News (2019). "Shahjahanpur Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.