కత్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కత్రా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాషాజహాన్‌పూర్
లోక్‌సభ నియోజకవర్గంషాజహాన్‌పూర్

కత్రా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షాజహాన్‌పూర్ జిల్లా, షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ఓటు % మెజారిటీ
2022[1] వీర్ విక్రమ్ సింగ్ భారతీయ జనతా పార్టీ 77,800 39.90% 357
2017[2] వీర్ విక్రమ్ సింగ్ ప్రిన్స్ భారతీయ జనతా పార్టీ 76,509 39.64% 16,730
2012[3] రాజేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 51,025 28% 875
2007 బైజ్ నాథ్ దూబే సమాజ్ వాదీ పార్టీ 46,776 38% 4,479
2002 బైజ్ నాథ్ దూబే సమాజ్ వాదీ పార్టీ 48,667 38% 2,462
1996 బవాన్ సింగ్ భారతీయ జనతా పార్టీ 49,143 42% 12,348
1993 శ్రీ రామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ 52,818 48% 29,144
1991 రామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ 57,445 61% 41,470
1989 మురళీ ధర్ మునీమ్ భారత జాతీయ కాంగ్రెస్ 30,922 36% 1,710
1985 ఫసిఉర్రహ్మాన్ అలియాస్ మున్నాన్ ఖాన్ లోక్ దళ్ 21,165 30% 882
1980 మురళీ ధర్ దేవేది భారత జాతీయ కాంగ్రెస్ 16,337 36% 5,227
1977 డీప్ నారాయణ్ జనతా పార్టీ 16,132 41% 6,585

మూలాలు[మార్చు]

  1. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.