ఫాజిల్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫాజిల్‌నగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°40′48″N 84°3′0″E మార్చు
పటం

ఫాజిల్‌నగర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కుశినగర్ జిల్లా, డియోరియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

పదం పేరు పార్టీ నుండి వరకు రోజులు
04వ విధానసభ రామయ్య రాయ్ [1] భారత జాతీయ కాంగ్రెస్ 1967 మార్చి 1968 ఏప్రిల్ 402
05వ విధానసభ రామధారి శాస్త్రి సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1969 ఫిబ్రవరి 1974 మార్చి 1,832
06వ విధానసభ రామయ్య రాయ్ భారత జాతీయ కాంగ్రెస్ 1974 మార్చి 1977 ఏప్రిల్ 1,153
07వ విధానసభ రమేష్ నరేష్ పాండే [2] జనతా పార్టీ 1977 జూన్ 1980 ఫిబ్రవరి 969
08వ విధానసభ ఖుదాదిన్ అన్సారీ [3] భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) 1980 జూన్ 1985 మార్చి 1,735
09వ విధానసభ శశి శర్మ [4] భారత జాతీయ కాంగ్రెస్ 1985 మార్చి 1989 నవంబరు 1,725
10వ విధానసభ విశ్వనాథ్ జనతాదళ్ 1989 డిసెంబరు 1991 ఏప్రిల్ 488
11వ విధానసభ 1991 జూన్ 1992 డిసెంబరు 533
12వ విధానసభ 1993 డిసెంబరు 1995 అక్టోబరు 693
13వ విధానసభ సమాజ్ వాదీ పార్టీ 1996 అక్టోబరు 2002 మార్చి 1,967
14వ విధానసభ జగదీష్ మిశ్రా అలియాస్ బాల్టీ బాబా భారతీయ జనతా పార్టీ 2002 ఫిబ్రవరి 2007 మే 1,902
15వ విధానసభ విశ్వనాథ్ సమాజ్ వాదీ పార్టీ 2007 మే 2012 మార్చి 1,762
16వ విధానసభ [5][6] గంగా సింగ్ కుష్వాహ భారతీయ జనతా పార్టీ 2012 మార్చి 2017 మార్చి 1,829
17వ విధానసభ [7][8] 2017 మార్చి 2022 మార్చి 1838
18వ విధానసభ[9] సురేంద్ర కుమార్ కుష్వాహ 2022 మార్చి ప్రస్తుతం

మూలాలు[మార్చు]

  1. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  2. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  3. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  4. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  5. "Uttar Pradesh 2012 Results" (PDF). Election Commission of India. Retrieved 5 December 2018.
  6. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 5 December 2018.
  8. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  9. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.