సైద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైద్‌పూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఘాజీపూర్
లోక్‌సభ నియోజకవర్గంఘాజీపూర్

సైద్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజీపూర్ జిల్లా, ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ స్థాయి ఓట్లు ఓటు % మెజారిటీ
2022[1] అంకిత్ భారతి ఎస్.పి విజేత 1,09,711 46.36% 36,635
సుభాష్ పాసి బీజేపీ ద్వితియ విజేత 73,076 30.88%
2017[2] సుభాష్ పాసి ఎస్.పి విజేత 76,664 35.96% 8,710
విద్యాసాగర్ సోంకర్ బీజేపీ ద్వితియ విజేత 67,954 31.88%
2012[3] సుభాష్ ఎస్.పి విజేత 90,624 49% 41,969
అమెరికా బీఎస్పీ ద్వితియ విజేత 48,655 26%
2007 దీనానాథ్ పాండే బీఎస్పీ విజేత 52,869 34% 12,653
డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే బీజేపీ ద్వితియ విజేత 40,216 26%
2002 కైలాష్ నాథ్ సింగ్ యాదవ్ బీఎస్పీ విజేత 63,069 37% 18,423
దీనా నాథ్ ఎస్.పి ద్వితియ విజేత 44,646 26%
1996 మహేంద్ర నాథ్ బీజేపీ విజేత 52,859 33% 1,310
దీనా నాథ్ ఎస్.పి ద్వితియ విజేత 51,549 32%
1993 శ్రీ లాల్ జీ బీఎస్పీ విజేత 58,251 43% 19,582
మహేంద్ర నాథ్ పాండే బీజేపీ ద్వితియ విజేత 38,669 29%
1991 మహేందర్ నాథ్ పాండే బీజేపీ విజేత 27,102 28% 6,030
రంజిత్ జనతా దళ్ ద్వితియ విజేత 21,072 22%
1989 రాజేత్ జనతా దళ్ విజేత 30,935 34% 7,026
రామధారి కాంగ్రెస్ ద్వితియ విజేత 23,909 26%
1985 రజిత్ LKD విజేత 20,786 26% 5,157
కమల కాంగ్రెస్ ద్వితియ విజేత 15,629 20%
1980 రామ్కరణ్ జనతా పార్టీ (SC) విజేత 28,740 34% 9,042
రామ్ ప్రవేశ్ కాంగ్రెస్ ద్వితియ విజేత 19,698 23%
1977 ఉదయ్ నారాయణ్ జనతా పార్టీ విజేత 26,483 36% 2,406
రామ్ కరణ్ స్వతంత్ర ద్వితియ విజేత 24,077 33%

మూలాలు

[మార్చు]
  1. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.