బాఘ్రా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాఘ్రా శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°28′12″N 77°34′12″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

బాఘ్రా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముజఫర్‌నగర్ జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆధారంగా 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రద్దయింది.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# పదం పేరు పార్టీ నుండి కు రోజులు వ్యాఖ్యలు మూలాలు
01 06వ విధానసభ వీరేంద్ర వర్మ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1974 ఏప్రిల్-1977 1,153 - [3]
02 07వ విధానసభ బాబు సింగ్ స్వతంత్ర జూన్-1977 ఫిబ్రవరి-1980 969 - [4]
03 08వ విధానసభ నక్లి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ జూన్-1980 మార్చి-1985 1,735 - [5]
04 09వ విధానసభ బాబు సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ మార్చి-1985 నవంబర్-1989 1,725 - [6]
05 10వ విధానసభ హరేంద్ర సింగ్ మాలిక్ జనతాదళ్ డిసెంబర్-1989 ఏప్రిల్-1991 488 - [7]
06 11వ విధానసభ జూన్-1991 డిసెంబర్-1992 533 - [8]
07 12వ విధానసభ డిసెంబర్-1993 అక్టోబర్-1995 693 - [9]
08 13వ విధానసభ ప్రదీప్ బల్యాన్ భారతీయ జనతా పార్టీ అక్టోబర్-1996 మే-2002 1,967 - [10]
09 14వ విధానసభ అనురాధ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ ఫిబ్రవరి-2002 మే-2004 828 మే 2004లో 14వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు [11]
పరమజీత్ మాలిక్ అక్టోబర్-2004 మే-2007 1,074 ఉప ఎన్నికలలో ఎన్నికయ్యాడు
10 15వ విధానసభ పంకజ్ కుమార్ మాలిక్ భారత జాతీయ కాంగ్రెస్ మే-2007 మార్చి-2012 1,762 - [12]

మూలాలు[మార్చు]

  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 నవంబరు 2011. Retrieved 12 జూలై 2016.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 12 Jul 2016.
  3. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  4. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  5. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  6. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  7. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  8. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  9. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  10. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  11. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.
  12. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 12 Jun 2015.