మధుర శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుర శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°28′32″N 77°41′36″E మార్చు
పటం

మధుర శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మథుర జిల్లా, మథుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# విధానసభ పేరు పార్టీ నుండి కు రోజులు
1 01వ విధానసభ - - May-52 Mar-57 1,776
2 02వ విధానసభ శ్రీ నాథ్ భారత జాతీయ కాంగ్రెస్ Apr-57 Mar-62 1,800
3 03వ విధానసభ కేదార్ నాథ్ Mar-62 Mar-67 1,828
4 04వ విధానసభ AD చ్జరన్ స్వతంత్ర 1967 మార్చి 1968 ఏప్రిల్ 402
5 05వ విధానసభ శాంతి చరణ్ పిదర భారత జాతీయ కాంగ్రెస్ 1969 ఫిబ్రవరి 1974 మార్చి 1,832
6 06వ విధానసభ రాం బాబు 1974 మార్చి 1977 ఏప్రిల్ 1,153
7 07వ విధానసభ కన్హయ్య లాల్ జనతా పార్టీ 1977 జూన్ 1980 ఫిబ్రవరి 969
8 08వ విధానసభ దయాళ్ కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ (I) 1980 జూన్ 1985 మార్చి 1,735
9 09వ విధానసభ ప్రదీప్ మాథుర్ భారత జాతీయ కాంగ్రెస్ 1985 మార్చి 1989 నవంబరు 1,725
10 10వ విధానసభ రవికాంత్ గార్గ్ భారతీయ జనతా పార్టీ 1989 డిసెంబరు 1991 ఏప్రిల్ 488
11 11వ విధానసభ 1991 జూన్ 1992 డిసెంబరు 533
12 12వ విధానసభ రామ్ స్వరూప్ శర్మ 1993 డిసెంబరు 1995 అక్టోబరు 693
13 13వ విధానసభ 1996 అక్టోబరు 2002 ఫిబ్రవరి 1,967
14 14వ విధానసభ ప్రదీప్ మాథుర్ భారత జాతీయ కాంగ్రెస్ ఫిబ్రవరి - 2002 2007 మే 1,902
15 15వ విధానసభ 2007 మే 2012 మార్చి 1,762
16 16వ విధానసభ 2012 మార్చి[1] 2017 మార్చి -
17 17వ విధానసభ శ్రీకాంత్ శర్మ భారతీయ జనతా పార్టీ 2017 మార్చి[2] 2022 మార్చి
18 మార్చి 2022[3]

మూలాలు[మార్చు]

  1. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.