బెహత్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెహత్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాసహారన్‌పూర్
లోక్‌సభ నియోజకవర్గంసహారన్‌పూర్

బెహత్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సహారన్‌పూర్ జిల్లా, సహారన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు [2] పార్టీ
2012 వరకు నియోజకవర్గం లేదు
2012[3] మహావీర్ సింగ్ రాణా బహుజన్ సమాజ్ పార్టీ
2017[4] నరేష్ సైనీ భారత జాతీయ కాంగ్రెస్
2022[5] ఉమర్ అలీ ఖాన్ సమాజ్ వాదీ పార్టీ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer of Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 23 January 2014.
  2. "Behat Assembly constituency Election Result 2022 - Candidates, MLAs, Live Updates & News". www.elections.in.
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.