పిలిభిత్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిలిభిత్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

పిలిభిత్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పిలిభిత్ జిల్లా, పిలిభిత్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# విధానసభ సంవత్సరం పేరు పార్టీ
1 01వ విధానసభ 1952 - -
2 02వ విధానసభ 1957 నిరంజన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
3 03వ విధానసభ 1962 రామ్ రూప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
4 04వ విధానసభ 1967 బాబు రామ్ భారతీయ జనసంఘ్
5 05వ విధానసభ 1969 అలీ జహీర్ భారత జాతీయ కాంగ్రెస్
6 06వ విధానసభ 1974 ధీరేంద్ర సహాయ్ భారతీయ క్రాంతి దళ్
7 07వ విధానసభ 1977 జనతా పార్టీ
8 08వ విధానసభ 1980 చరణ్ జిత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
9 09వ విధానసభ 1985 సయ్యద్ అలీ అష్రాఫీ భారత జాతీయ కాంగ్రెస్
10 10వ విధానసభ 1989 రియాజ్ అహ్మద్ స్వతంత్ర
11 11వ విధానసభ 1991 BK గుప్తా భారతీయ జనతా పార్టీ
12 12వ విధానసభ 1993 భారతీయ జనతా పార్టీ
13 13వ విధానసభ 1996[1] రాజ్ రాయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
14 14వ విధానసభ 2002[2] రియాజ్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ
15 15వ విధానసభ 2007[3] సమాజ్ వాదీ పార్టీ
16 16వ విధానసభ 2012[4] సమాజ్ వాదీ పార్టీ
17 17వ విధానసభ 2017[5] సంజయ్ సింగ్ గాంగ్వార్ భారతీయ జనతా పార్టీ
18 18వ విధానసభ 2022[6] సంజయ్ సింగ్ గాంగ్వార్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  6. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.