ఖుషీనగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుషీనగర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°44′24″N 83°53′24″E మార్చు
పటం

ఖుషీనగర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖుషీనగర్ జిల్లా, ఖుషీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# విధానసభ శాసనసభ సభ్యుడు పార్టీ నుండి వరకు రోజులు మూలాలు
01 04వ విధానసభ రామ్ నరేష్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ 1967 మార్చి 1968 ఏప్రిల్ 402 [1]
02 05వ విధానసభ రాజ్ మంగళ్ పాండే భారత జాతీయ కాంగ్రెస్ 1969 ఫిబ్రవరి 1974 మార్చి 1,832
03 16వ విధానసభ బ్రహ్మశంకర్ త్రిపాఠి సమాజ్ వాదీ పార్టీ 2012 మార్చి 2017 మార్చి 1,829 [2][3]
04 17వ విధానసభ రజనీకాంత్ మణి త్రిపాఠి భారతీయ జనతా పార్టీ 2017 మార్చి 2022 మార్చి 2578 [4][5]
05 18వ విధానసభ పంచనంద్ పాఠక్ భారతీయ జనతా పార్టీ మార్చి 2022 [6][7]

మూలాలు[మార్చు]

  1. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 5 Dec 2018.
  2. "Uttar Pradesh 2012 Results" (PDF). Election Commission of India. Retrieved 5 December 2018.
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 5 December 2018.
  5. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  6. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  7. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.