కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
| Existence | 2009-ప్రస్తుతం |
|---|---|
| Reservation | జనరల్ |
| State | ఉత్తర ప్రదేశ్ |
కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కుశినగర్ జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 329 | ఖద్దా | జనరల్ | ఖుషీనగర్ |
| 330 | పద్రౌన | జనరల్ | ఖుషీనగర్ |
| 333 | ఖుషీనగర్ | జనరల్ | ఖుషీనగర్ |
| 334 | హటా | జనరల్ | ఖుషీనగర్ |
| 335 | రాంకోలా | ఎస్సీ | ఖుషీనగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2009 వరకు: నియోజకవర్గం ఉనికిలో లేదు | |||
| 2009 | రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | రాజేష్ పాండే | భారతీయ జనతా పార్టీ | |
| 2019[3] | విజయ్ దూబే | ||
| 2024[4][5] | |||
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Kushi Nagar Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Kushi Nagar Constituency Lok Sabha Election Results 2014- 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Kushi Nagar" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.