Jump to content

ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఝాన్సి
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°27′0″N 78°33′36″E మార్చు
పటం

ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
222 బబినా జనరల్ ఝాన్సీ 3,22,721
223 ఝాన్సీ నగర్ జనరల్ ఝాన్సీ 4,05,984
224 మౌరానీపూర్ ఎస్సీ ఝాన్సీ 4,03,509
226 లలిత్‌పూర్ జనరల్ లలిత్పూర్ 4,74,286
227 మెహ్రోని ఎస్సీ లలిత్పూర్ 4,33,241
మొత్తం: 20,39,741

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 రఘునాథ్ వినాయక్ ధూలేకర్ భారత జాతీయ కాంగ్రెస్
1957 సుశీల నయ్యర్
1962
1967
1971 గోవింద్ దాస్ రిచారియా
1977 సుశీల నయ్యర్ జనతా పార్టీ
1980 విశ్వనాథ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1984 సుజన్ సింగ్ బుందేలా భారత జాతీయ కాంగ్రెస్
1989 రాజేంద్ర అగ్నిహోత్రి భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999 సుజన్ సింగ్ బుందేలా భారత జాతీయ కాంగ్రెస్
2004 చంద్రపాల్ సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ
2009 ప్రదీప్ జైన్ ఆదిత్య భారత జాతీయ కాంగ్రెస్
2014 సాధ్వి ఉమాభారతి భారతీయ జనతా పార్టీ
2019[2] అనురాగ్ శర్మ
2024[3][4]

మూలాలు

[మార్చు]
  1. Zee News (22 May 2019). "Jhansi Lok Sabha Constituency of Uttar Pradesh: Full list of candidates, polling dates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "2024 Loksabha Elections Results -Jhansi" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
  4. "Jhansi Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.