అక్బర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్బర్‍పూర్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ2009 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°25′48″N 82°32′24″E మార్చు
పటం

అక్బర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం కాన్పూర్ దేహత్ జిల్లా పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య

(2019 నాటికీ)

206 అక్బర్‌పూర్-రానియా ఏదీ లేదు కాన్పూర్ దేహత్ 3,14,081
210 బితూర్ ఏదీ లేదు కాన్పూర్ నగర్ 3,67,146
211 కళ్యాణ్‌పూర్ ఏదీ లేదు కాన్పూర్ నగర్ 3,44,303
217 మహారాజ్‌పూర్ ఏదీ లేదు కాన్పూర్ నగర్ 4,22,777
218 ఘటంపూర్ ఎస్సీ కాన్పూర్ నగర్ 3,17,814
మొత్తం: 17,66,121

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
2009 రాజా రామ్ పాల్ భారత జాతీయ కాంగ్రెస్
2014 దేవేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
2019 [3]

2019 ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019  : అక్బర్‌పూర్
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ దేవేంద్ర సింగ్ భోలే 581,282 56.69
నిషా సఛాన్ బహుజన్ సమాజ్ పార్టీ 3,06,140 29.86
భారత జాతీయ కాంగ్రెస్ రాజా రామ్ పాల్ 1,08,341 10.57
NOTA ఎవరు కాదు 7,994 0.78
మెజారిటీ 2,75,142 26.83
మొత్తం పోలైన ఓట్లు 10,26,633 58.13
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు[మార్చు]

  1. 18 October 2022 (2019). "Akbarpur Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.