బస్తీ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1951–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | హరీష్ చంద్ర ద్వివేది |
Party | బీజేపీ |
Elected Year | 2019 |
State | ఉత్తర్ ప్రదేశ్ |
Assembly Constituencies | హరయ్య కప్తంగంజ్ రుధౌలీ బస్తీ సదర్ మహాదేవ |
బస్తీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే పేరు | పార్టీ |
---|---|---|---|---|---|
307 | హరయ్య | జనరల్ | బస్తీ | అజయ్ కుమార్ సింగ్ | బీజేపీ |
308 | కప్తంగంజ్ | జనరల్ | బస్తీ | కవీంద్ర చౌదరి | ఎస్పీ |
309 | రుధౌలీ | జనరల్ | బస్తీ | రాజేంద్ర ప్రసాద్ చౌదరి | ఎస్పీ |
310 | బస్తీ సదర్ | జనరల్ | బస్తీ | మహేంద్ర నాథ్ యాదవ్ | ఎస్పీ |
311 | మహాదేవ | ఎస్సీ | బస్తీ | దూద్రం | సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
1951 | ఉదయ్ శంకర్ దూబే | కాంగ్రెస్ | |
1957 | రామ్ గరీబ్ | స్వతంత్ర | |
1957^ | కేశవ్ దేవ్ మాలవీయ | కాంగ్రెస్ | |
1962 | |||
1967 | షియో నారాయణ్ | ||
1971 | అనంత్ ప్రసాద్ ధుసియా | ||
1977 | షియో నారాయణ్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | కల్పనాథ్ సోంకర్ | కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | రామ్ అవధ్ ప్రసాద్ | కాంగ్రెస్ | |
1989 | కల్పనాథ్ సోంకర్ | జనతాదళ్ | |
1991 | శ్యామ్ లాల్ కమల్ | బీజేపీ | |
1996 | శ్రీరామ్ చౌహాన్ | ||
1998 | |||
1999 | |||
2004 | లాల్ మణి ప్రసాద్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
2009 | అరవింద్ కుమార్ చౌదరి | ||
2014 | హరీష్ చంద్ర ద్వివేది | బీజేపీ | |
2019[1] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.