మహాదేవ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మహాదేవ శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
| దేశం | |
| రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
| జిల్లా | బస్తీ |
| లోక్‌సభ నియోజకవర్గం | బస్తీ |
మహాదేవ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బస్తీ జిల్లా, బస్తీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| # | విధానసభ | సంవత్సరం | శాసనసభ సభ్యుడు | పార్టీ |
| 1 | 2వ విధానసభ | 1957 | బల్దియో సింగ్ | స్వతంత్ర |
| 2 | 3వ విధానసభ | 1962 | విష్ణు ప్రతాప్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 3 | 4వ విధానసభ | 1967 | బి. లాల్ | స్వతంత్ర |
| 4 | 5వ విధానసభ | 1969 | గంగా ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 5 | 7వ విధానసభ | 1977 | గిర్ధారి లాల్ | జనతా పార్టీ |
| 6 | 08వ విధానసభ | 1980 | రామ్ అవధ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
| 7 | 9వ విధానసభ | 1985 | రామ్ జియావాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 8 | 10వ విధానసభ | 1989 | రామ్ కరణ్ ఆర్య | జనతాదళ్ |
| 9 | 11వ విధానసభ | 1991 | వేద్ ప్రకాష్ | భారతీయ జనతా పార్టీ |
| 10 | 12వ విధానసభ | 1993 | రామ్ కరణ్ ఆర్య | సమాజ్ వాదీ పార్టీ |
| 11 | 13వ విధానసభ | 1996 | వేద్ ప్రకాష్ | బహుజన్ సమాజ్ పార్టీ |
| 12 | 14వ విధానసభ | 2002[1] | రామ్ కరణ్ ఆర్య | సమాజ్ వాదీ పార్టీ |
| 13 | 15వ విధానసభ | 2007[2] | దూద్రం | బహుజన్ సమాజ్ పార్టీ |
| 14 | 16వ విధానసభ | 2012[3] | రామ్ కరణ్ ఆర్య | సమాజ్ వాదీ పార్టీ |
| 15 | 17వ విధానసభ | 2017[4] | రవి కుమార్ సోంకర్ | భారతీయ జనతా పార్టీ |
| 16 | 18వ విధానసభ | 2022[5] | దూద్రం | సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.