మచ్లిషహర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మచ్లిషహర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°41′24″N 82°24′36″E మార్చు
పటం

మచ్లిషహర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జౌన్‌పూర్ జిల్లా, మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

విధానసభ సంవత్సరం శాసనసభ సభ్యుడు పార్టీ
2వ విధానసభ 1957 మహ్మద్ రౌఫ్ జాఫ్రీ భారత జాతీయ కాంగ్రెస్
3వ విధానసభ 1962 కేసరి ప్రసాద్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
4వ విధానసభ 1967 మహ్మద్ రౌఫ్ జాఫ్రీ భారత జాతీయ కాంగ్రెస్
5వ విధానసభ 1969 మోతీ లాల్ భారతీయ క్రాంతి దళ్
6వ విధానసభ 1974 అఘా జైదీ భారత జాతీయ కాంగ్రెస్
7వ విధానసభ 1977 అరుణ్ కుమార్
08వ విధానసభ 1980 కేశ్రీ ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
9వ విధానసభ 1985 భారత జాతీయ కాంగ్రెస్
10వ విధానసభ 1989 జ్వాలా ప్రసాద్ యాదవ్ జనతాదళ్
11వ విధానసభ 1991
12వ విధానసభ 1993
13వ విధానసభ 1996 సమాజ్ వాదీ పార్టీ
14వ విధానసభ 2002[1] వినోద్ కుమార్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ
15వ విధానసభ 2007[2] సుభాష్ పాండే
16వ విధానసభ 2012[3] జగదీష్ సోంకర్ సమాజ్ వాదీ పార్టీ
17వ విధానసభ 2017[4]
18వ విధానసభ 2022[5] రాగిణి సోంకర్

మూలాలు[మార్చు]

  1. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.