ఆగ్రా తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆగ్రా తూర్పు శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
అక్షాంశ రేఖాంశాలు27°10′48″N 78°0′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

ఆగ్రా తూర్పు శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆగ్రా జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆధారంగా 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఆధారంగా 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం రదై 2008 తర్వాత ఆగ్రా ఉత్తర శాసనసభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ ద్వితియ విజేత పార్టీ మూలాలు
1967 RS అగర్వాల్ భారతీయ జనసంఘ్ డా. పిఎన్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ [3]
1969 ప్రకాష్ నారాయణ్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ బాలోజీ అగర్వాల్ SSP [4]
1974 ప్రకాష్ నారాయణ్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనసంఘ్ [5]
1977 సురేంద్ర కుమార్ కల్రా (సింధు) భారత జాతీయ కాంగ్రెస్ ప్రకాష్ నారాయణ్ గుప్తా జనతా పార్టీ [6]
1980 ఓం ప్రకాష్ జిందాల్ భారత జాతీయ కాంగ్రెస్ (I) సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనతా పార్టీ [7]
1985 సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనతా పార్టీ సతీష్ చంద్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ [8]
1989 సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనతా పార్టీ సతీష్ చంద్ గుప్తా భారత జాతీయ కాంగ్రెస్ [9]
1991 సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనతా పార్టీ ఓం ప్రకాష్ జిందాల్ భారత జాతీయ కాంగ్రెస్ [10]
1993 సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనతా పార్టీ ఓం ప్రకాష్ జిందాల్ భారత జాతీయ కాంగ్రెస్ [11]
1996 సత్య ప్రకాష్ వికల్ భారతీయ జనతా పార్టీ బాంకే బిహారీ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ [12]
1998^ జగన్ ప్రసాద్ గార్గ్ భారతీయ జనతా పార్టీ గోవింద్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్
2002 జగన్ ప్రసాద్ గార్గ్ భారతీయ జనతా పార్టీ గోవింద్ అగర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ [13]
2007 జగన్ ప్రసాద్ గార్గ్ భారతీయ జనతా పార్టీ సర్వ ప్రకాష్ కపూర్ బహుజన్ సమాజ్ పార్టీ [14]

మూలాలు[మార్చు]

  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 నవంబరు 2011. Retrieved 12 జూలై 2016.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 12 Jul 2016.
  3. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1967 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in. Retrieved 2017-08-25.
  4. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1969 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in. Retrieved 2017-08-25.
  5. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1974 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in. Retrieved 2017-08-25.
  6. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1977 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  7. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1980 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  8. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1985 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  9. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1989 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  10. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1991 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  11. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1993 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  12. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1996 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  13. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2002 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.
  14. "STATISTICAL REPORT ON GENERAL ELECTION, 2007 TO THE LEGISLATIVE ASSEMBLY OF UTTAR PRADESH" (PDF). Eci.nic.in.