సాయిద్రాజ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
సాయిదరాజ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°15′0″N 83°21′0″E |

సాయిదరాజ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చందౌలీ జిల్లా, చందౌలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆమోదించబడినప్పుడు ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటుకాగా 2012లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2022[3][4] | సుశీల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 2017[5][6] | సుశీల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| 2012[7][8] | మనోజ్ కుమార్ | స్వతంత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer of Uttar Pradesh. the original (PDF) నుండి 13 November 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2015.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 July 2015.
- ↑ "Uttar Pradesh 2022 Result". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2022.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 December 2018.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
- ↑ "2012 Election Results" (PDF). Election Commission of India website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 December 2018.
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.