బారాబంకి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బారాబంకి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాబారాబంకి
లోక్‌సభ నియోజకవర్గంబారాబంకి

బారాబంకి శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బారాబంకీ జిల్లా, బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం రిజర్వేషన్ విజేత పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2022[2] జనరల్ ధరమ్ రాజ్ సమాజ్ వాదీ పార్టీ 125,500 డా. రాంకుమారి మౌర్య భారతీయ జనతా పార్టీ 90450
2017[3] జనరల్ ధరమ్ రాజ్ సమాజ్ వాదీ పార్టీ 99453 సురేంద్ర సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ 69748
2012[4] జనరల్ ధరమ్ రాజ్ సమాజ్ వాదీ పార్టీ 82343 సంగ్రామ్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ 59573
1957[5] ఎస్సీ భగవతి ప్రసాద్ స్వతంత్ర 37921 నాసిరుర్ రెహమాన్ భారత జాతీయ కాంగ్రెస్ 33648
1957 ఎస్సీ నత్త రామ్ స్వతంత్ర 35315 తులా రామ్ రావత్ భారత జాతీయ కాంగ్రెస్ 31594

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 31 October 2015.
  2. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  5. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.