షికోహాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షికోహాబాద్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

షికోహాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫిరోజాబాద్ జిల్లా, ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# పదం సంవత్సరం పేరు పార్టీ
1 01వ విధానసభ 1952 మహరాజ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2 02వ విధానసభ 1957 లాయక్ సింగ్ స్వతంత్ర
3 03వ విధానసభ 1962 మానస రామ్
4 04వ విధానసభ 1967 ఆర్. స్వరూప్ భారత జాతీయ కాంగ్రెస్
5 05వ విధానసభ 1969 మానస రామ్ భారతీయ క్రాంతి దళ్
6 06వ విధానసభ 1974 వీరేంద్ర స్వరూప్
7 07వ విధానసభ 1977 గంగా సహాయ్ యాదవ్ జనతా పార్టీ
8 08వ విధానసభ 1980 జగదీష్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
9 09వ విధానసభ 1985 రామ్ నరేష్ స్వతంత్ర
10 10వ విధానసభ 1989 రాకేష్ కుమార్
11 11వ విధానసభ 1991 జౌలాల్ యాదవ్ స్వతంత్ర
12 12వ విధానసభ 1993 ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
13 13వ విధానసభ 1996 అశోక్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
14 14వ విధానసభ 2002[1] హరిఓం యాదవ్ సమాజ్ వాదీ పార్టీ
15 15వ విధానసభ 2007[2] అశోక్ యాదవ్ స్వతంత్ర
16 16వ విధానసభ 2012[3] ఓం ప్రకాష్ వర్మ సమాజ్ వాదీ పార్టీ
17 17వ విధానసభ 2017[4] డాక్టర్ ముఖేష్ వర్మ భారతీయ జనతా పార్టీ
18 18వ విధానసభ 2022[5] డాక్టర్ ముఖేష్ వర్మ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.