బిల్హౌర్ శాసనసభ నియోజకవర్గం
Appearance
బిల్హౌర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
బిల్హౌర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కాన్పూర్ నగర్ జిల్లా, మిస్రిఖ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1957[1] | బ్రిజ్ రాణి దేవి | భారత జాతీయ కాంగ్రెస్ |
1957[1] | మురళీ ధర్ కురీల్ | |
1962[2] | ||
1967 | మోతీ లాల్ దేహ్లావి | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1969 | ||
1974 | భారతీయ క్రాంతి దళ్ | |
1977 | జనతా పార్టీ | |
1980 | జనతా పార్టీ | |
1985 | హనుమాన్ ప్రసాద్ కురీల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | మోతీ లాల్ దేహ్లావి | జనతాదళ్ |
1991 | శివ కుమార్ బెరియా | జనతా పార్టీ |
1993 | సమాజ్ వాదీ పార్టీ | |
1996 | భగవతీ ప్రసాద్ సాగర్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2002 | శివ కుమార్ బెరియా | సమాజ్ వాదీ పార్టీ |
2007[3] | కమలేష్ చంద్ర దివాకర్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2012[4] | అరుణ్ కుమారి కోరి | సమాజ్ వాదీ పార్టీ |
2017[5] | భగవతీ ప్రసాద్ సాగర్ | భారతీయ జనతా పార్టీ |
2022[6] | రాహుల్ బచ్చా సోంకర్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
- ↑ "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
- ↑ "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved February 26, 2015.
- ↑ The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.