అమేథీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమేథీ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

అమేథీ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమేఠీ జిల్లా, అమేథీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
1951 కున్వర్ రణంజయ్ సింగ్ స్వతంత్ర
1957 రమా కాంత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962 వైద్య బైజ్ నాథ్ సింగ్
1967 రవీంద్ర ప్రతాప్ సింగ్ భారతీయ జనసంఘ్
1969 రాజా రణంజయ సింగ్
1974 భారత జాతీయ కాంగ్రెస్
1977 హరిచరణ్ యాదవ్ జనతా పార్టీ
1980 రాజ్ కుమార్ సంజయ సిన్ భారత జాతీయ కాంగ్రెస్
1985 భారత జాతీయ కాంగ్రెస్
1989 హరిచరణ్ యాదవ్
1991 జనతా పార్టీ
1993 జమున మిశ్రా భారతీయ జనతా పార్టీ
1996 రామ్ హర్ష్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2002 అమీతా సింగ్ భారతీయ జనతా పార్టీ
2007 భారత జాతీయ కాంగ్రెస్
2012[1][2] గాయత్రీ ప్రసాద్ ప్రజాపతి సమాజ్ వాదీ పార్టీ
2017[3][4] గరిమా సింగ్ భారతీయ జనతా పార్టీ
2022[5][6] మహారాజీ ప్రజాపతి సమాజ్ వాదీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 11 June 2015.
  2. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  6. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.