బల్దేవ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్దేవ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లామథుర
లోక్‌సభ నియోజకవర్గంమథుర

బల్దేవ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మథుర జిల్లా, మథుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2008లో ఆమోదించబడిన తర్వాత ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పడగా 2012లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి.[1]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# విధానసభ పేరు పార్టీ నుండి వరకు మూలాలు
01 16వ విధానసభ పూరన్ ప్రకాష్ రాష్ట్రీయ లోక్ దళ్ మార్చి-2012 ఫిబ్రవరి-2017 [2]
02 17వ విధానసభ పూరన్ ప్రకాష్ భారతీయ జనతా పార్టీ మార్చి-2017 మార్చి - 2022 [3]
03 18వ విధానసభ పూరన్ ప్రకాష్ భారతీయ జనతా పార్టీ మార్చి - 2022[4] ప్రస్తుతం [5]

మూలాలు[మార్చు]

  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 1 November 2015.
  2. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 November 2015.
  3. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.