ఫతేపూర్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫతేపూర్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°55′12″N 80°48′36″E మార్చు
పటం

ఫతేపూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫతేపూర్ జిల్లా, ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1967 ఎస్. హసన్ భారత జాతీయ కాంగ్రెస్
1969 ఉమా కాంత్ బాజ్‌పాయ్ భారతీయ జనసంఘ్
1974 సలావుద్దీన్ అలియాస్ నబ్బన్ భారత జాతీయ కాంగ్రెస్
1977 ఘుఫ్రాన్ జాహిదీ ఖాన్ జనతా పార్టీ
1980 ఘుఫ్రాన్ జాహిదీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 ఘుఫ్రాన్ జాహిదీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1989 సయ్యద్ లియాకత్ హుస్సేన్ జనతాదళ్
1991 సయ్యద్ ఖాసిం హసన్ జనతాదళ్
1993 రాధే శ్యామ్ గుప్తా భారతీయ జనతా పార్టీ
1996 రాధే శ్యామ్ గుప్తా భారతీయ జనతా పార్టీ
2002 ఆనంద్ ప్రకాష్ లోధి బహుజన్ సమాజ్ పార్టీ
2007 రాధే శ్యామ్ గుప్తా భారతీయ జనతా పార్టీ
2012[1] సయ్యద్ ఖాసిం హసన్ సమాజ్ వాదీ పార్టీ
2014* విక్రమ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2017[2] విక్రమ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
2022[3] చంద్ర ప్రకాష్ [4] సమాజ్ వాదీ పార్టీ

మూలాలు[మార్చు]

  1. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "Election Commission of India".