బబినా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బబినా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఝాన్సీ
లోక్‌సభ నియోజకవర్గంఝాన్సీ

బబినా శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఝాన్సీ జిల్లా, ఝాన్సీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

  1. భగవత్ దయాళ్ (1974-1977) భారతీయ జనసంఘ్
  2. భగవత్ దయాళ్ (1977-1980) జనతా పార్టీ
  3. బెని బాయి (1980-1985) భారత జాతీయ కాంగ్రెస్ - I [1]
  4. బేని బాల్, భారత జాతీయ కాంగ్రెస్ (1985-1989).
  5. రతన్ లాల్ అహిర్వార్, భారతీయ జనతా పార్టీ (1989-1991).
  6. రతన్ లాల్ అహిర్వార్, భారతీయ జనతా పార్టీ (1991-1993).
  7. రతన్ లాల్ అహిర్వార్, భారతీయ జనతా పార్టీ (1993-1996) [2]
  8. శతీష్ జటారియా, బహుజన్ సమాజ్ పార్టీ (1996-2002) [3]
  9. రతన్ లాల్ అహిర్వార్, సమాజ్ వాదీ పార్టీ (2002-2007).[4]
  10. రతన్ లాల్ అహిర్వార్, బహుజన్ సమాజ్ పార్టీ (2007-2012) [5]
  11. కృష్ణ పాల్ సింగ్ రాజ్‌పూత్, బహుజన్ సమాజ్ పార్టీ (2012-2017) [6][7]
  12. రాజీవ్ సింగ్ పరిచా, భారతీయ జనతా పార్టీ (2017-2022) [8][9]
  13. రాజీవ్ సింగ్ పరిచా, భారతీయ జనతా పార్టీ (2022[10][11] - ప్రస్తుతం)

మూలాలు[మార్చు]

  1. "🗳️ Beni Bai winner in Babina, Uttar pradesh Assembly Elections 1980: LIVE Results & Latest News: Election Dates, Polling Schedule, Election Results & Live Election Updates". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-31. Retrieved 2021-12-06.
  2. "🗳️ Ratan Lal Ahirwar, Babina Assembly Elections 1993 LIVE Results | Election Dates, Exit Polls, Leading Candidates & Parties | Latest News, Articles & Statistics | LatestLY.com". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-31. Retrieved 2021-12-06.
  3. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  4. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  5. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  6. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  7. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  8. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  9. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  10. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  11. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.