ఫిరోజాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫిరోజాబాద్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

ఫిరోజాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫిరోజాబాద్ జిల్లా, ఫిరోజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# పదం సంవత్సరం పేరు పార్టీ
1 01వ విధానసభ 1952 - -
2 02వ విధానసభ 1957 జగన్ నాథ్ లహరి స్వతంత్ర
3 03వ విధానసభ 1962 భగవాన్ దాస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా
4 04వ విధానసభ 1967 రాజా రామ్ స్వతంత్ర
5 05వ విధానసభ 1969
6 06వ విధానసభ 1974 మహ్మద్ అయూబ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
7 07వ విధానసభ 1977 రఘుబర్ దయాళ్ వర్మ జనతా పార్టీ
8 08వ విధానసభ 1980 గులాం నబీ భారత జాతీయ కాంగ్రెస్ (I)
9 09వ విధానసభ 1985 రఘుబర్ దయాళ్ వర్మ జనతా పార్టీ
10 10వ విధానసభ 1989 జనతాదళ్
11 11వ విధానసభ 1991 రామ్ కిషన్ దాదాజు భారతీయ జనతా పార్టీ
12 12వ విధానసభ 1993 నసీరుద్దీన్ సమాజ్ వాదీ పార్టీ
13 13వ విధానసభ 1996 రఘుబర్ దయాళ్ వర్మ సోషల్ యాక్షన్ పార్టీ
14 14వ విధానసభ 2002[1] అజీమ్ భాయ్ సమాజ్ వాదీ పార్టీ
15 15వ విధానసభ 2007[2] నసీరుద్దీన్ బహుజన్ సమాజ్ పార్టీ
16 16వ విధానసభ 2012[3] మనీష్ అసిజా భారతీయ జనతా పార్టీ
17 17వ విధానసభ 2017[4]
18 18వ విధానసభ 2022[5]

మూలాలు[మార్చు]

  1. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.