మీరట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీరట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లామీరట్
లోక్‌సభ నియోజకవర్గంమీరట్

మీరట్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మీరట్ జిల్లా, మీరట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1] రఫీక్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ
2017[2] రఫీక్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ
2012[3] డాక్టర్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ భారతీయ జనతా పార్టీ
2007 హాజీ యాకూబ్ ఉత్తరప్రదేశ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
2002 డాక్టర్ లక్ష్మీ కాంత్ వాజ్‌పేయ్ భారతీయ జనతా పార్టీ
1996 లక్ష్మీకాంత్ వాజ్‌పేయి భారతీయ జనతా పార్టీ
1993 అఖ్లాఖ్ జనతా దళ్
1989 లక్ష్మీకాంత వాజ్‌పేయ్ భారతీయ జనతా పార్టీ
1985 జై నారాయణ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1980 మంజూర్ అహమద్ భారత జాతీయ కాంగ్రెస్
1977 మంజూర్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
1974 మోహన్ లాల్ కపూర్ భారతీయ జనసంఘ్

మూలాలు[మార్చు]

  1. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.