మధుబన్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధుబన్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°10′12″N 83°40′48″E మార్చు
పటం

మధుబన్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మౌ జిల్లా, ఘోసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆమోదించబడినప్పుడు ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పాటుకాగా 2012లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
# విధానసభ శాసన సభ సభ్యుడు పార్టీ నుండి వరకు రోజులు వ్యాఖ్య
01 16వ విధానసభ ఉమేష్ చంద్ర పాండే బహుజన్ సమాజ్ పార్టీ 2012 మార్చి 2017 మార్చి 1,829 [3][4]
02 17వ విధానసభ దారా సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ 2017 మార్చి 2022 మార్చి 2674 [5][6]
03 18వ విధానసభ రామ్ బిలాస్ చౌహన్ భారతీయ జనతా పార్టీ మార్చి 2022 2027 మార్చి [7][8]

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer of Uttar Pradesh. Archived from the original (PDF) on 13 November 2011. Retrieved 30 July 2015.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 30 July 2015.
  3. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  4. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  6. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  8. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.