Jump to content

కర్హల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కర్హల్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°59′51″N 78°56′29″E మార్చు
పటం

కర్హల్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మైన్‌పురి జిల్లా, మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
ఎన్నికల అసెంబ్లీ సభ్యుడు పార్టీ వ్యాఖ్యలు
1957 2వ అసెంబ్లీ నాథు సింగ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గంలో రెండు స్థానాలు ఉండేవి
రామ్ దిన్
1962 3వ అసెంబ్లీ రామ్ సింగ్ స్వతంత్ర -
1967 4వ అసెంబ్లీ మున్సిలాల్ చమర్ -
1969 5వ అసెంబ్లీ -
1974 6వ అసెంబ్లీ నాథు సింగ్ భారతీయ క్రాంతి దళ్ -
1977 7వ అసెంబ్లీ జనతా పార్టీ -
1980 8వ అసెంబ్లీ షియో మంగళ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I) -
1985 9వ అసెంబ్లీ బాబు రామ్ యాదవ్ లోక్ దళ్ ఎల్ -
1989 10వ అసెంబ్లీ జనతాదళ్ -
1991[1] 11వ అసెంబ్లీ జనతా పార్టీ (సెక్యులర్) -
1993[2] 12వ అసెంబ్లీ సమాజ్ వాదీ పార్టీ -
1996[3] 13వ అసెంబ్లీ -
2002[4] 14వ అసెంబ్లీ సోబరన్ సింగ్ యాదవ్ -
2007[5] 15వ అసెంబ్లీ -
2012[6] 16వ అసెంబ్లీ -
2017[7] 17వ అసెంబ్లీ -
2022[8] 18వ అసెంబ్లీ అఖిలేష్ యాదవ్ 18వ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు

మూలాలు

[మార్చు]
  1. "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 6 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 June 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Archived copy" (PDF). ఒరిజినల్ నుండి 13 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  7. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.
  8. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 March 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 March 2023.