Jump to content

రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°36′36″N 82°35′24″E మార్చు
పటం

రాంపూర్ ఖాస్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 1980 నుండి కాంగ్రెస్‌కు చెందిన వారే ఎమ్మెల్యేగా గెలిచారు.[1]

శాసనసభ సభ్యులు

[మార్చు]

2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

[మార్చు]
అభ్యర్థి పార్టీ ఓట్లు శాతం ఇతర
ఆరాధన మిశ్రా కాంగ్రెస్ పార్టీ 81,463 47.74 [2]
నగేష్ ప్రతాప్ సింగ్ బీజేపీ 64,397 37.74
అశోక్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ 7933 4.65
సురేంద్ర సింగ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 3,055 1.79
సురేంద్ర సింగ్ ఇతరులు 1,595 0.93

మూలాలు

[మార్చు]
  1. Eenadu (11 March 2022). "42 ఏళ్లుగా ఒకే కుటుంబం.. ఒక్కటే పార్టీ". Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
  2. "Assembly result 2017". Elections.in. Archived from the original on 2017-09-04. Retrieved 2017-08-25.