జేవార్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జేవార్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

జేవార్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గౌతమ బుద్ద నగర్ జిల్లా, గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

# పదం సంవత్సరం పేరు పార్టీ
1 01వ విధానసభ 1952 - -
2 02వ విధానసభ 1957
3 03వ విధానసభ 1962 జస్రామ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
4 04వ విధానసభ 1967 హెచ్. సింగ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
5 05వ విధానసభ 1969 ధరమ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్
6 06వ విధానసభ 1974 ఐదల్ సింగ్
7 07వ విధానసభ 1977 జనతా పార్టీ
8 08వ విధానసభ 1980 హరి సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
9 09వ విధానసభ 1985 రతన్ స్వరూప్ భారత జాతీయ కాంగ్రెస్
10 10వ విధానసభ 1989 ఐదల్ సింగ్ జనతాదళ్
11 11వ విధానసభ 1991 హోరామ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
12 12వ విధానసభ 1993 లక్ష్మీ చంద్
13 13వ విధానసభ 1996 హోరామ్ సింగ్
14 14వ విధానసభ 2002 నరేంద్ర కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ
15 15వ విధానసభ 2007 హోరామ్ సింగ్
16 16వ విధానసభ 2012[1][2] వేదరం భాటి
17 17వ విధానసభ 2017[3][4] ధీరేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ
18 18వ విధానసభ 2022[5][6] ధీరేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  2. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  6. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.