అనుప్‌షహర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుప్‌షహర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

అనుప్‌షహర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బులంద్‌షహర్ జిల్లా, బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ మూలాలు
1952 దిన్ దయాల్ భారత జాతీయ కాంగ్రెస్ [1]
1957 దిన్ దయాల్ భారత జాతీయ కాంగ్రెస్ [2]
1962 చున్నీ లాల్ భారత జాతీయ కాంగ్రెస్ [3]
1967 డి. కుమార్ భారతీయ జనసంఘ్ [4]
1969 ఖచెరు సింగ్ మొహరియా భారత జాతీయ కాంగ్రెస్ [5]
1974 ఖచెరు సింగ్ మొహరియా భారతీయ క్రాంతి దళ్ [6]
1977 బేణి ప్రసాద్ జనతా పార్టీ [7]
1980 ప్రవీణ్ కుమార్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ (I) [8]
1985 ప్రవీణ్ కుమార్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ [9]
1989 హోషియార్ సింగ్ జనతాదళ్ [10]
1991 నావల్ కిషోర్ భారతీయ జనతా పార్టీ [11]
1993 నావల్ కిషోర్ భారతీయ జనతా పార్టీ [12]
1996 సతీష్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ [13]
2002 హోషియార్ సింగ్ స్వతంత్ర [14]
2007 గజేంద్ర సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ [15]
2012 గజేంద్ర సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ [16]
2017 సంజయ్ శర్మ భారతీయ జనతా పార్టీ [17]
2022 సంజయ్ శర్మ భారతీయ జనతా పార్టీ [18]

మూలాలు[మార్చు]

  1. "1951 Election Results" (PDF). Election Commission of India website. Oct 2015. Retrieved 31 October 2015.
  2. "1957 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  3. "1962 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  4. "1967 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  5. "1969 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  6. "1974 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  7. "1977 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  8. "1980 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  9. "1985 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  10. "1989 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  11. "1991 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  12. "1993 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  13. "1996 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  14. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  15. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  16. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 1 June 2018.
  17. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  18. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.