షాగంజ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షాగంజ్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాజౌన్‌పూర్
లోక్‌సభ నియోజకవర్గంజౌన్‌పూర్

షాగంజ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జౌన్‌పూర్ జిల్లా, జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1][2] రమేష్ నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్
2017[3][4] శైలేంద్ర యాదవ్ లాలై సమాజ్ వాదీ పార్టీ
2012[5][6] శైలేంద్ర యాదవ్ 'లలాయీ' సమాజ్ వాదీ పార్టీ
2007[7] జగదీష్ సోంకర్ సమాజ్ వాదీ పార్టీ
2002[8] జగదీస్ సోంకర్ సమాజ్ వాదీ పార్టీ
1996 బాంకీ లాల్ సోంకర్ భారతీయ జనతా పార్టీ
1993 రామ్ దావర్ బహుజన్ సమాజ్ పార్టీ
1991 రామ్ పరాస్ రజక్ అలియాస్ నేట్ భారతీయ జనతా పార్టీ
1989 దీప్ చంద్ జనతాదళ్
1985 దీప్ చంద్ర లోక్ దళ్
1980 పహ్ల్వాన్ భారత జాతీయ కాంగ్రెస్
1977 ఛోటీ లాల్ జనతా పార్టీ
1974 మాతా ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. "Uttar Pradesh 2022 Result". Election Commission of India. Retrieved 4 September 2022.
  2. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. "2012 Election Results" (PDF). Election Commission of India website. Retrieved 7 December 2018.
  6. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  7. "2007 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.
  8. "2002 Election Results" (PDF). Election Commission of India website. Retrieved October 9, 2015.