జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 25°44′24″N 82°40′12″E |

జౌన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 364 | బద్లాపూర్ | జనరల్ | జాన్‌పూర్ |
| 365 | షాగంజ్ | జనరల్ | జాన్‌పూర్ |
| 366 | జౌన్‌పూర్ | జనరల్ | జాన్‌పూర్ |
| 367 | మల్హాని | జనరల్ | జాన్‌పూర్ |
| 368 | ముంగ్రా బాద్‌షాపూర్ | జనరల్ | జాన్‌పూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | బీర్బల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | బీర్బల్ సింగ్ | ||
| 1962 | బ్రహ్మజీత్ సింగ్ | భారతీయ జనసంఘ్ | |
| 1963^ | రాజదేవ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | |||
| 1971 | |||
| 1977 | యాదవేంద్ర దత్ దూబే | భారతీయ లోక్ దళ్ | |
| 1980 | అజీజుల్లా అజ్మీ | జనతా పార్టీ (సెక్యులర్) | |
| 1984 | కమల ప్రసాద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | యాదవేంద్ర దత్ దూబే | భారతీయ జనతా పార్టీ | |
| 1991 | అర్జున్ సింగ్ యాదవ్ | జనతాదళ్ | |
| 1996 | రాజశేఖర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 1998 | పరస్నాథ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 1999 | స్వామి చిన్మయానంద్ | భారతీయ జనతా పార్టీ | |
| 2004 | పరస్నాథ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 2009 | ధనంజయ్ సింగ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 2014 | కృష్ణ ప్రతాప్ | భారతీయ జనతా పార్టీ | |
| 2019[1] | శ్యామ్ సింగ్ యాదవ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 2024[2][3] | బాబు సింగ్ కుష్వాహా | సమాజ్ వాదీ పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Jaunpur". Election Commission of India. 4 June 2024. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.
- ↑ "Jaunpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.