భాదోహి లోక్‌సభ నియోజకవర్గం
Appearance
భాదోహి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
257 | ప్రతాపూర్ | జనరల్ | అలహాబాద్ | 3,89,058 |
258 | హాండియా | జనరల్ | అలహాబాద్ | 3,83,723 |
392 | భదోహి | జనరల్ | భదోహీ | 4,26,244 |
393 | జ్ఞానపూర్ | జనరల్ | భదోహీ | 3,81,288 |
394 | ఔరై | ఎస్సీ | భదోహీ | 3,62,201 |
మొత్తం: | 19,42,514 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
2009 | గోరఖ్ నాథ్ పాండే | బహుజన్ సమాజ్ పార్టీ |
2014 | వీరేంద్ర సింగ్ మస్త్ | భారతీయ జనతా పార్టీ |
2019 | రమేష్ చంద్ బైంద్ [2] |
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | రమేష్ చంద్ బైంద్ | 5,10,029 | 49.05 | ||
BSP | రంగనాథ్ మిశ్రా | 4,66,414 | 44.85 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | రమాకాంత్ యాదవ్ | 25,604 | 2.46 | ||
NOTA | ఎవరు కాదు | 9,087 | 0.87 | ||
మెజారిటీ | 43,615 | 4.20 | |||
మొత్తం పోలైన ఓట్లు | 10,39,390 | 53.51 | |||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Bhadohi Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2022. Retrieved 7 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.