అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
| స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 26°3′36″N 83°11′24″E |

అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 344 | గోపాల్‌పూర్ | జనరల్ | అజంగఢ్ |
| 345 | సాగి | జనరల్ | అజంగఢ్ |
| 346 | ముబారక్‌పూర్ | జనరల్ | అజంగఢ్ |
| 347 | అజంగఢ్ | జనరల్ | అజంగఢ్ |
| 352 | మెహనగర్ | ఎస్సీ | అజంగఢ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | అల్గు రాయ్ శాస్త్రి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | కాళికా సింగ్ | ||
| 1962 | రామ్ హరఖ్ యాదవ్ | ||
| 1967 | చంద్రజిత్ యాదవ్ | ||
| 1971 | |||
| 1977 | రామ్ నరేష్ యాదవ్ | జనతా పార్టీ | |
| 1978^ | మొహసినా కిద్వాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
| 1980 | చంద్రజిత్ యాదవ్ | జనతా పార్టీ (సెక్యులర్) | |
| 1984 | సంతోష్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989 | రామ్ కృష్ణ యాదవ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 1991 | చంద్రజిత్ యాదవ్ | జనతాదళ్ | |
| 1996 | రమాకాంత్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 1998 | అక్బర్ అహ్మద్ డంపీ | బహుజన్ సమాజ్ పార్టీ | |
| 1999 | రమాకాంత్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 2004 | బహుజన్ సమాజ్ పార్టీ | ||
| 2008^ | అక్బర్ అహ్మద్ డంపీ | ||
| 2009 | రమాకాంత్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2014 | ములాయం సింగ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
| 2019 [2] | అఖిలేష్ యాదవ్ | ||
| 2022 ^ | దినేష్ లాల్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2024 | ధర్మేంద్ర యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-69-Azamgarh". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.